Galatians · chapter 1 · verse 18
Galatians 1:18 in Telugu
అటుపైని మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసికొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితోకూడ పదునయిదు దినములుంటిని.
Atupaini moodu sanvatsaramulaina taruvaata kephaanu parichayamu chesikonavalenani yerooshalemunaku vachchi atanitokooda padunayidu dinamuluntini.
Galatians 1:18 in English
- King James Version (KJV)
- Then after three years I went up to Jerusalem to see Peter, and abode with him fifteen days.
- World English Bible (WEB)
- Then after three years I went up to Jerusalem to visit Peter, and stayed with him fifteen days.
- American Standard Version (ASV)
- Then after three years I went up to Jerusalem to visit Cephas, and tarried with him fifteen days.
- Bible in Basic English (BBE)
- Then after three years I went up to Jerusalem to see Cephas, and was there with him fifteen days.
- Darby Translation (DBY)
- Then after three years I went up to Jerusalem to make acquaintance with Peter, and I remained with him fifteen days;
- Webster's Bible (WBS)
- Then after three years I went to Jerusalem to see Peter, and abode with him fifteen days.
- Young's Literal Translation (YLT)
- then, after three years I went up to Jerusalem to enquire about Peter, and remained with him fifteen days,
Read in context
- 16ఆయనను నాయందు బయలుపరప ననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రతింపలేదు.
- 17నాకంటె ముందుగా అపొస్తలులైన వారియొద్దకు యెరూషలేమునకైనను వెళ్లనులేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్లితిని;పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని.
- 18అటుపైని మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసికొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితోకూడ పదునయిదు దినములుంటిని.
- 19అతనిని తప్ప అపొస్తలులలో మరి ఎవనిని నేను చూడలేదు గాని, ప్రభువుయొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని.
- 20నేను మీకు వ్రాయుచున్న యీ సంగతుల విషయమై, యిదిగో దేవుని యెదుట నేను అబద్ధమాడుట లేదు.
Cross references
- Acts 9:22–23 అపొస్తలుల కార్యములు 9:22–23అయితే సౌలు మరి ఎక్కువగా బలపడిఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా
- Acts 9:26–29 అపొస్తలుల కార్యములు 9:26–29అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నముచేసెను గాని, అతడు శిష్యుడని నమ్మక అందరును అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గరతీసి అపొస్తలుల యొద్దకు తోడుకొనివచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభువు అతనితో మాటలాడెననియు, అతడు దమస్కులో యేసు నామమునుబట్టి ధైర్యముగా బోధించెననియు, వారికి వివరముగా తెలియపరచెను. అతడు యెరూషలేములో వారితోకూడ వచ్చుచు పోవుచు, ప్రభువు నామమునుబట్టి ధైర్యముగా బోధించుచు, గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాటలాడుచు తర్కించుచునుండెను.
- Acts 22:17–18 అపొస్తలుల కార్యములు 22:17–18అంతట నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని. అప్పుడాయన నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్లుము. నన్నుగూర్చి నీవిచ్చు సాక్ష్యము వారంగీకరింపరని నాతో చెప్పెను.
Original words (Greek)
- Then · G1899ἔπειτα épeita
- after · G3326μετά metá
- three · G5140τρεῖς treîs
- years · G2094ἔτος étos
- up · G424ἀνέρχομαι anérchomai
- to · G1519εἰς eis
- Jerusalem · G2414Ἱεροσόλυμα Hierosólyma
- see · G2477ἱστορέω historéō
- Peter · G4074Πέτρος Pétros
- and · G2532καί kaí
- abode · G1961ἐπιμένω epiménō
- with · G4314πρός prós
- him · G846αὐτός autós
- fifteen · G1178δεκαπέντε dekapénte
- days · G2250ἡμέρα hēméra