Galatians · chapter 2 · verse 13
Galatians 2:13 in Telugu
తక్కిన యూదులును అతనితో కలిసి మాయవేషము వేసికొనిరి గనుక బర్నబాకూడ వారి వేషధారణముచేత మోస పోయెను.
Takkina yoodulunu atanito kalisi maayaveshamu vesikoniri ganuka barnabaakooda vaari veshadhaaranamucheta mosa poyenu.
Galatians 2:13 in English
- King James Version (KJV)
- And the other Jews dissembled likewise with him; insomuch that Barnabas also was carried away with their dissimulation.
- World English Bible (WEB)
- And the rest of the Jews joined him in his hypocrisy, so that even Barnabas was carried away with their hypocrisy.
- American Standard Version (ASV)
- And the rest of the Jews dissembled likewise with him; insomuch that even Barnabas was carried away with their dissimulation.
- Bible in Basic English (BBE)
- And the rest of the Jews went after him, so that even Barnabas was overcome by their false ways.
- Darby Translation (DBY)
- and the rest of the Jews also played the same dissembling part with him; so that even Barnabas was carried away too by their dissimulation.
- Webster's Bible (WBS)
- And the other Jews dissembled likewise with him; so that Barnabas also was carried away with their dissimulation.
- Young's Literal Translation (YLT)
- and dissemble with him also did the other Jews, so that also Barnabas was carried away by their dissimulation.
Read in context
- 11అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని;
- 12ఏలయనగా యాకోబు నొద్దనుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుకతీసి వేరై పోయెను.
- 13తక్కిన యూదులును అతనితో కలిసి మాయవేషము వేసికొనిరి గనుక బర్నబాకూడ వారి వేషధారణముచేత మోస పోయెను.
- 14వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి యెదుట కేఫాతో నేను చెప్పినదేమనగానీవు యూదుడవై యుండియు యూదులవలె కాక అన్యజనులవలెనే ప్రవర్తించు చుండగా, అన్యజనులు యూదులవలె ప్రవర్తింప వలెనని యెందుకు బలవంతము చేయుచున్నావు?
- 15మనము జన్మమువలన యూదులమే గాని అన్య జనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వా సమువలననేగాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూల మున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మ శాస్త్రసంబంధ మైన క్రియలమూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచి యున్నాము;
Cross references
- 1 Corinthians 15:33 1 కొరింథీయులకు 15:33మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.
- Hebrews 13:9 హెబ్రీయులకు 13:9నానా విధములైన అన్య బోధలచేత త్రిప్పబడకుడి. భోజనపదార్థములనుబట్టి కాక, కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది; భోజనములనుబట్టి ప్రవర్తించినవారికి ఏమియు ప్రయోజనము కలుగ లేదు.
- Ephesians 4:14 ఎఫెసీయులకు 4:14అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక
- 1 Corinthians 5:6 1 కొరింథీయులకు 5:6మీరు అతిశయపడుట మంచిదికాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా?
- 1 Corinthians 8:9 1 కొరింథీయులకు 8:9అయినను మీకు కలిగియున్న యీస్వాతంత్ర్యమువలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండ చూచుకొనుడి.
- Acts 4:36 అపొస్తలుల కార్యములు 4:36కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒక డుండెను. ఇతనికి అపొస్తలులు, హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమిగలవాడై యుండి దానిని అమ్మి
- Genesis 12:11–13 ఆదికాండము 12:11–13అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్యయయిన శారయితో ఇదిగో నీవు చక్కనిదానివని యెరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి యీమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రదుక నిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్నుబట్టి నేను బ్రదుకు నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను.
- Ecclesiastes 10:1 ప్రసంగి 10:1బుక్కా వాని తైలములో చచ్చిన యీగలు పడుట చేత అది చెడువాసన కొట్టును; కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినయెడల జ్ఞానమును ఘనతను తేల గొట్టును.
- 1 Corinthians 12:2 1 కొరింథీయులకు 12:2మీరు అన్యజనులై యున్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియును.
- Genesis 27:24 ఆదికాండము 27:24ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు - నేనే అనెను.
- Genesis 26:6–7 ఆదికాండము 26:6–7ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి - ఆమె యెవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను; ఎందుకనగా - రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను.
- Ecclesiastes 7:20 ప్రసంగి 7:20పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమిమీద ఒకడైనను లేడు.
Original words (Greek)
- And · G2532καί kaí
- other · G3062λοιποί loipoí
- Jews · G2453Ἰουδαῖος Ioudaîos
- dissembled · G4942συνυποκρίνομαι synypokrínomai
- likewise · G2532καί kaí
- him · G846αὐτός autós
- that · G5620ὥστε hṓste
- Barnabas · G921Βαρνάβας Barnábas
- also · G2532καί kaí
- with · G4879συναπάγω synapágō
- their · G846αὐτός autós
- dissimulation · G5272ὑπόκρισις hypókrisis