Genesis · chapter 1 · verse 31
Genesis 1:31 in Telugu
దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాల మంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.
Devudu taanu chesinadi yaavattunu choochinappudu adi chaala manchidiga nundenu. Astamayamunu udayamunu kalugagaa aarava dinamaayenu.
Genesis 1:31 in English
- King James Version (KJV)
- And God saw every thing that he had made, and, behold, [it was] very good. And the evening and the morning were the sixth day.
- World English Bible (WEB)
- God saw everything that he had made, and, behold, it was very good. There was evening and there was morning, a sixth day.
- American Standard Version (ASV)
- And God saw everything that he had made, and, behold, it was very good. And there was evening and there was morning, the sixth day.
- Bible in Basic English (BBE)
- And God saw everything which he had made and it was very good. And there was evening and there was morning, the sixth day.
- Darby Translation (DBY)
- And God saw everything that he had made, and behold it was very good. And there was evening, and there was morning — the sixth day.
- Webster's Bible (WBS)
- And God saw every thing that he had made, and behold, [it was] very good. And the evening and the morning were the sixth day.
- Young's Literal Translation (YLT)
- And God seeth all that He hath done, and lo, very good; and there is an evening, and there is a morning — day the sixth.
Read in context
- 29దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును మీ కిచ్చి యున్నాను; అవి మీ కాహారమగును.
- 30భూమి మీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను.
- 31దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాల మంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.
Cross references
- 1 Timothy 4:4 1 తిమోతికి 4:4దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనినయెడల ఏదియు నిషేధింపతగినది కాదు;
- Psalm 104:24 కీర్తనలు 104:24యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది.
- Psalm 19:1–2 కీర్తనలు 19:1–2ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది.
- Exodus 20:11 నిర్గమకాండము 20:11ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్రమించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.
- Psalm 104:31 కీర్తనలు 104:31యెహోవా మహిమ నిత్యముండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక.
- Lamentations 3:38 విలాపవాక్యములు 3:38మహోన్నతుడైన దేవుని నోటనుండి కీడును మేలును బయలు వెళ్లునుగదా?
- Job 38:7 యోబు 38:7ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసి నప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు?
- Genesis 2:2 ఆదికాండము 2:2దేవుడు తాను చేసిన తనపని యేడవ దినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పని యంతటినుండి యేడవ దినమున విశ్రమించెను.
- Genesis 1:23 ఆదికాండము 1:23అస్తమయమును ఉదయమును కలుగగా అయిదవ దినమాయెను.
- Genesis 1:5 ఆదికాండము 1:5దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.
- Genesis 1:8 ఆదికాండము 1:8దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను.
- Genesis 1:19 ఆదికాండము 1:19అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను.