Joshua · chapter 18 · verse 22
Joshua 18:22 in Telugu
బేతరాబా సెమ రాయిము బేతేలు ఆవీము పారా ఒఫ్రా
Betaraabaa sema raayimu betelu aaveemu paaraa ophraa
Joshua 18:22 in English
- King James Version (KJV)
- And Beth-arabah, and Zemaraim, and Beth-el,
- World English Bible (WEB)
- Beth Arabah, Zemaraim, Bethel,
- American Standard Version (ASV)
- and Beth-arabah, and Zemaraim, and Beth-el,
- Bible in Basic English (BBE)
- And Beth-arabah and Zemaraim and Beth-el
- Darby Translation (DBY)
- and Beth-Arabah, and Zemaraim, and Bethel,
- Webster's Bible (WBS)
- And Beth-arabah, and Zemaraim, and Beth-el,
- Young's Literal Translation (YLT)
- and Beth-Arabah, Zemaraim, and Beth-El,
Read in context
- 20తూర్పుదిక్కున యొర్దాను దానికి సరిహద్దు. దాని చుట్టునున్న సరిహద్దుల ప్రకారము బెన్యామీనీయులకు వారి వంశ ములచొప్పున కలిగిన స్వాస్థ్యము ఇది.
- 21బెన్యామీనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏవేవనగా యెరికో బేత్హోగ్లా యెమెక్కెసీసు
- 22బేతరాబా సెమ రాయిము బేతేలు ఆవీము పారా ఒఫ్రా
- 23కెపరమ్మోని ఒప్ని గెబా అనునవి,
- 24వాటి పల్లెలు పోగా పండ్రెండు పట్టణములు.
Cross references
- Joshua 18:18 యెహోషువ 18:18అది ఉత్తరదిక్కున మైదానమునకు ఎదురుగా వ్యాపించి అరాబావరకు దిగి అక్కడనుండి ఆ సరిహద్దు ఉత్తర దిక్కున బేత్హోగ్లావరకు సాగెను.
- Genesis 10:18 ఆదికాండము 10:18తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను.
- Joshua 15:6 యెహోషువ 15:6ఆ సరిహద్దు బేత్ హోగ్లావరకు సాగి బేతరాబా ఉత్తర దిక్కువరకు వ్యాపించెను. అక్కడనుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాతివరకు వ్యాపించెను.
- 2 Chronicles 13:4 2 దినవృత్తాంతములు 13:4అప్పుడు అబీయా ఎఫ్రాయిము మన్యమందుండు సెమరాయిము కొండమీద నిలిచి ప్రకటించినదేమనగాయరొబామా, ఇశ్రాయేలువారలారా, మీరందరును నాకు చెవియొగ్గుడి.
- 1 Kings 12:29–32 1 రాజులు 12:29–32ఇశ్రా యేలువారలారా, ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పిం చిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును, ఒకటి దానునందును ఉంచెను. దానువరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుటవలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి, లేవీయులు కాని సాధారణమైనవారిలో కొందరిని యాజకులుగా నియ మించెను. మరియు యరొబాము యూదాదేశమందు జరుగు ఉత్సవమువంటి ఉత్సవమును ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు జరుప నిర్ణయించి, బలిపీఠముమీద బలులు అర్పించుచు వచ్చెను. ఈ ప్రకారము బేతేలునందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించు చుండెను. మరియు తాను చేయించిన యున్నతమైన స్థలమునకు యాజకులను బేతేలునందుంచెను.