Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 17 · verse 22

Genesis 17:22 in Telugu

దేవుడు అబ్రాహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతని యొద్దనుండి పరమునకు వెళ్లెను.

Devudu abraahaamuto maatalaaduta chaalinchina taruvaata atani yoddanundi paramunaku vellenu.

Genesis 17:22 in English

King James Version (KJV)
And he left off talking with him, and God went up from Abraham.
World English Bible (WEB)
When he finished talking with him, God went up from Abraham.
American Standard Version (ASV)
And he left off talking with him, and God went up from Abraham.
Bible in Basic English (BBE)
And having said these words, God went up from Abraham.
Darby Translation (DBY)
And he left off talking with him; and God went up from Abraham.
Webster's Bible (WBS)
And he ceased talking with him, and God went up from Abraham.
Young's Literal Translation (YLT)
and He finisheth speaking with him, and God goeth up from Abraham.

Read in context

  1. 20ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేనతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసెదను; అతడు పండ్రెండు మంది రాజులను కనును; అతనిని గొప్ప జనముగా చేసెదను;
  2. 21అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పెను.
  3. 22దేవుడు అబ్రాహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతని యొద్దనుండి పరమునకు వెళ్లెను.
  4. 23అప్పుడు అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన యింట పుట్టిన వారినందరిని, తన వెండితో కొనబడిన వారినందరిని, అబ్రాహాము ఇంటి మనుష్యులలో ప్రతివానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మము సున్నతి చేసెను
  5. 24అబ్రాహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంబది తొమ్మిది యేండ్లవాడు.
Read all of Genesis 17

Cross references

Original words (Hebrew)

Genesis 17:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.