Genesis · chapter 2 · verse 22
Genesis 2:22 in Telugu
తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను.
Taruvaata devudaina yehovaa taanu aadaamu nundi teesina prakkatemukanu streenigaa nirminchi aamenu aadaamu noddaku teesikonivachchenu.
Genesis 2:22 in English
- King James Version (KJV)
- And the rib, which the LORD God had taken from man, made he a woman, and brought her unto the man.
- World English Bible (WEB)
- The LORD God made a woman from the rib which he had taken from the man, and brought her to the man.
- American Standard Version (ASV)
- and the rib, which Jehovah God had taken from the man, made he a woman, and brought her unto the man.
- Bible in Basic English (BBE)
- And the bone which the Lord God had taken from the man he made into a woman, and took her to the man.
- Darby Translation (DBY)
- And Jehovah Elohim built the rib that he had taken from Man into a woman; and brought her to Man.
- Webster's Bible (WBS)
- And the rib, which the LORD God had taken from man, he made woman, and brought her to the man.
- Young's Literal Translation (YLT)
- And Jehovah God buildeth up the rib which He hath taken out of the man into a woman, and bringeth her in unto the man;
Read in context
- 20అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటియైన సహాయము అతనికి లేక పోయెను.
- 21అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను.
- 22తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను.
- 23అప్పుడు ఆదాము ఇట్లనెను నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును.
- 24కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.
Cross references
- 1 Corinthians 11:8–9 1 కొరింథీయులకు 11:8–9ఏలయనగా స్త్రీ పురుషునినుండి కలిగెనే గాని పురుషుడు స్త్రీనుండి కలుగలేదు. మరియు స్త్రీ పురుషునికొరకే గాని పురుషుడు స్త్రీకొరకు సృష్టింప బడలేదు.
- 1 Timothy 2:13 1 తిమోతికి 2:13మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా?
- Hebrews 13:4 హెబ్రీయులకు 13:4వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.
- Proverbs 18:22 సామెతలు 18:22భార్య దొరికినవానికి మేలు దొరికెను అట్టివాడు యెహోవావలన అనుగ్రహము పొందిన వాడు.
- Proverbs 19:14 సామెతలు 19:14గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధిగల భార్య యెహోవాయొక్క దానము.
- Genesis 2:19 ఆదికాండము 2:19దేవుడైన యెహోవా - ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను.
- Psalm 127:1 కీర్తనలు 127:1యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడనియెడల దాని కావలికాయువారు మేలుకొని యుండుటవ్యర్థమే.