Genesis · chapter 23 · verse 3
Genesis 23:3 in Telugu
తరువాత అబ్రాహాము మృతిబొందిన తన భార్య యెదుట నుండి లేచి హేతు కుమారులను చూచి
Taruvaata abraahaamu mrutibondina tana bhaarya yeduta nundi lechi hetu kumaarulanu choochi
Genesis 23:3 in English
- King James Version (KJV)
- And Abraham stood up from before his dead, and spake unto the sons of Heth, saying,
- World English Bible (WEB)
- Abraham rose up from before his dead and spoke to the children of Heth, saying,
- American Standard Version (ASV)
- And Abraham rose up from before his dead, and spake unto the children of Heth, saying,
- Bible in Basic English (BBE)
- And Abraham came from his dead and said to the children of Heth,
- Darby Translation (DBY)
- And Abraham rose up from before his dead, and spoke to the sons of Heth, saying,
- Webster's Bible (WBS)
- And Abraham stood up from before his dead, and spoke to the sons of Heth, saying,
- Young's Literal Translation (YLT)
- And Abraham riseth up from the presence of his dead, and speaketh unto the sons of Heth, saying,
Read in context
- 1శారా జీవించిన కాలము, అనగా శారా బ్రదికిన యేండ్లు నూట ఇరువది యేడు.
- 2శారా కనాను దేశమందలి హెబ్రోనను కిర్యతర్బాలో మృతిబొందెను; అప్పుడు అబ్రాహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి యేడ్చుటకును వచ్చెను.
- 3తరువాత అబ్రాహాము మృతిబొందిన తన భార్య యెదుట నుండి లేచి హేతు కుమారులను చూచి
- 4మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతిబొందిన నా భార్య నా కన్నుల యెదుట ఉండకుండ, ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నాకొక శ్మశానభూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగగా
- 5హేతు కుమారులు అయ్యా మా మాట వినుము. నీవు మా మధ్యను మహారాజవై యున్నావు;
Cross references
- Genesis 10:15 ఆదికాండము 10:15కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును యెబూసీయులను అమోరీయులను గిర్గాషీయులను
- 2 Samuel 23:39 2 సమూయేలు 23:39హిత్తీయుడైన ఊరియా. వారందరు ముప్పది యేడుగురు.
- Genesis 27:46 ఆదికాండము 27:46మరియు రిబ్కా ఇస్సాకుతో - హేతు కుమార్తెలవలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసి కొనినయెడల నా బ్రదుకువలన నాకేమి ప్రయోజనమనెను.
- Genesis 49:30 ఆదికాండము 49:30హిత్తీయుడైన ఎఫ్రోను భూమియందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే యెదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రాహాము దానిని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోనుయొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను.
- 1 Samuel 26:6 1 సమూయేలు 26:6అప్పుడు దావీదుపాళెములోనికి సౌలు దగ్గరకు నాతోకూడ ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కుమారుడును యోవాబునకు సహోదరుడునగు అబీషైని నడుగగానీతోకూడ నేనే వత్తునని అబీషై యనెను.
- Genesis 23:5 ఆదికాండము 23:5హేతు కుమారులు అయ్యా మా మాట వినుము. నీవు మా మధ్యను మహారాజవై యున్నావు;
- Genesis 23:7 ఆదికాండము 23:7అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి
- Genesis 25:10 ఆదికాండము 25:10అబ్రాహాము హేతు కుమారులయొద్ద కొనిన పొలములోనే అబ్రాహామును అతని భార్యయైన శారాయును పాతి పెట్టబడిరి.