Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 26 · verse 16

Genesis 26:16 in Telugu

అబీమెలెకు నీవు మాకంటె బహు బలము గలవాడవు గనుక మాయొద్ద నుండి వెళ్లిపొమ్మని ఇస్సాకుతో చెప్పగా

Abeemeleku neevu maakante bahu balamu galavaadavu ganuka maayodda nundi vellipommani issaakuto cheppagaa

Genesis 26:16 in English

King James Version (KJV)
And Abimelech said unto Isaac, Go from us; for thou art much mightier than we.
World English Bible (WEB)
Abimelech said to Isaac, “Go away from us, for you are much mightier than we.”
American Standard Version (ASV)
And Abimelech said unto Isaac, Go from us; for thou art much mightier than we.
Bible in Basic English (BBE)
And Abimelech said to Isaac, Go away from us, for you are stronger than we are.
Darby Translation (DBY)
And Abimelech said to Isaac, Go from us; for thou art become much mightier than we.
Webster's Bible (WBS)
And Abimelech said to Isaac, Go from us: for thou art much mightier than we.
Young's Literal Translation (YLT)
And Abimelech saith unto Isaac, 'Go from us; for thou hast become much mightier than we;'

Read in context

  1. 14అతనికి గొఱ్ఱెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతనియందు అసూయ పడిరి.
  2. 15అతని తండ్రియైన అబ్రాహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి.
  3. 16అబీమెలెకు నీవు మాకంటె బహు బలము గలవాడవు గనుక మాయొద్ద నుండి వెళ్లిపొమ్మని ఇస్సాకుతో చెప్పగా
  4. 17ఇస్సాకు అక్కడనుండి వెళ్లి గెరారు లోయలో గుడారము వేసికొని అక్కడ నివసించెను.
  5. 18అప్పుడు తన తండ్రియైన అబ్రాహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను; ఏలయనగా అబ్రాహాము మృతిబొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను.
Read all of Genesis 26

Cross references

Original words (Hebrew)

Genesis 26:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.