Genesis · chapter 30 · verse 9
Genesis 30:9 in Telugu
లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసియైన జిల్పాను తీసికొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను.
Leyaa tanaku kaanupu uduguta choochi tana daasiyaina jilpaanu teesikoni yaakobunaku aamenu bhaaryagaa ichchenu.
Genesis 30:9 in English
- King James Version (KJV)
- When Leah saw that she had left bearing, she took Zilpah her maid, and gave her Jacob to wife.
- World English Bible (WEB)
- When Leah saw that she had finished bearing, she took Zilpah, her servant, and gave her to Jacob as a wife.
- American Standard Version (ASV)
- When Leah saw that she had left off bearing, she took Zilpah her handmaid, and gave her to Jacob to wife.
- Bible in Basic English (BBE)
- When it was clear to Leah that she would have no more children for a time, she gave Zilpah, her servant, to Jacob as a wife.
- Darby Translation (DBY)
- And when Leah saw that she had ceased to bear, she took Zilpah her maidservant and gave her to Jacob as wife.
- Webster's Bible (WBS)
- When Leah saw that she had left bearing, she took Zilpah, her maid, and gave her Jacob for a wife.
- Young's Literal Translation (YLT)
- And Leah seeth that she hath ceased from bearing, and she taketh Zilpah her maid-servant, and giveth her to Jacob for a wife;
Read in context
- 7రాహేలు దాసియైన బిల్హా తిరిగి గర్భవతియై యాకోబుకు రెండవ కుమారుని కనెను.
- 8అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను.
- 9లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసియైన జిల్పాను తీసికొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను.
- 10లేయా దాసియైన జిల్పా యాకోబునకు కుమారుని కనగా
- 11లేయా - ఇది అదృష్టమే గదా అనుకొని అతనికి గాదు అను పేరుపెట్టెను.
Cross references
- Genesis 30:4 ఆదికాండము 30:4తన దాసియైన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా
- Genesis 30:17 ఆదికాండము 30:17దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతియై యాకోబునకు అయిదవ కుమారుని కనెను.
- Genesis 29:35 ఆదికాండము 29:35ఆమె మరల గర్భవతియై కుమారుని కని ఈ - సారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడామెకు కానుపు ఉడిగెను.
- Genesis 16:3 ఆదికాండము 16:3కాబట్టి అబ్రాము కనాను దేశములో పదియేండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్యయైన శారయి తన దాసియైన హాగరను ఐగుప్తీయు రాలిని తీసికొని తన పెనిమిటియైన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను.