Genesis · chapter 30 · verse 17
Genesis 30:17 in Telugu
దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతియై యాకోబునకు అయిదవ కుమారుని కనెను.
Devudu leyaa manavi vinenu ganuka aame garbhavatiyai yaakobunaku ayidava kumaaruni kanenu.
Genesis 30:17 in English
- King James Version (KJV)
- And God hearkened unto Leah, and she conceived, and bare Jacob the fifth son.
- World English Bible (WEB)
- God listened to Leah, and she conceived, and bore Jacob a fifth son.
- American Standard Version (ASV)
- And God hearkened unto Leah, and she conceived, and bare Jacob a fifth son.
- Bible in Basic English (BBE)
- And God gave ear to her and she became with child, and gave Jacob a fifth son.
- Darby Translation (DBY)
- And God hearkened to Leah, and she conceived, and bore Jacob a fifth son.
- Webster's Bible (WBS)
- And God hearkened to Leah, and she conceived, and bore Jacob the fifth son.
- Young's Literal Translation (YLT)
- And God hearkeneth unto Leah, and she conceiveth, and beareth to Jacob a son, a fifth,
Read in context
- 15ఆమె - నా భర్తను తీసికొంటివే అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసికొందువా అని చెప్పెను. అందుకు రాహేలు - కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను.
- 16సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చునప్పుడు లేయా అతనిని ఎదుర్కొన బోయి - నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాతవృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను.
- 17దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతియై యాకోబునకు అయిదవ కుమారుని కనెను.
- 18లేయా నేను నా పెనిమిటికి నా దాసి నిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకొని అతనికి ఇశ్శాఖారు అను పేరు పెట్టెను.
- 19లేయా మరల గర్భవతియై యాకోబునకు ఆరవ కుమారుని కనెను.
Cross references
- Exodus 3:7 నిర్గమకాండము 3:7మరియు యెహోవా యిట్లనెను - నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టువారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి.
- Genesis 30:6 ఆదికాండము 30:6అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పుతీర్చెను; ఆయన నా మొరను విని నాకు కుమారుని దయ చేసెననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను.
- Genesis 30:22 ఆదికాండము 30:22దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను.
- Luke 1:13 లూకా 1:13అప్పుడా దూత అతనితోజెకర్యా భయ పడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు.
- 1 Samuel 1:20 1 సమూయేలు 1:20గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కనినేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను.
- 1 Samuel 1:26–27 1 సమూయేలు 1:26–27నా యేలినవాడా, నాయేలిన వాని ప్రాణముతోడు, నీయొద్దనిలిచి, యెహో వాను ప్రార్థనచేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నా కనుగ్రహించెను.