Genesis · chapter 30 · verse 18
Genesis 30:18 in Telugu
లేయా నేను నా పెనిమిటికి నా దాసి నిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకొని అతనికి ఇశ్శాఖారు అను పేరు పెట్టెను.
Leyaa nenu naa penimitiki naa daasi nichchinanduna devudu naaku pratiphalamu dayachesenanukoni ataniki ishshaakhaaru anu peru pettenu.
Genesis 30:18 in English
- King James Version (KJV)
- And Leah said, God hath given me my hire, because I have given my maiden to my husband: and she called his name Issachar.
- World English Bible (WEB)
- Leah said, “God has given me my hire, because I gave my servant to my husband.” She named him Issachar.
- American Standard Version (ASV)
- And Leah said, God hath given me my hire, because I gave my handmaid to my husband: and she called his name Issachar.
- Bible in Basic English (BBE)
- Then Leah said, God has made payment to me for giving my servant-girl to my husband: so she gave her son the name Issachar.
- Darby Translation (DBY)
- And Leah said, God has given me my hire, because I have given my maidservant to my husband; and she called his name Issachar.
- Webster's Bible (WBS)
- And Leah said, God hath given me my hire, because I have given my maiden to my husband: and she called his name Issachar.
- Young's Literal Translation (YLT)
- and Leah saith, 'God hath given my hire, because I have given my maid-servant to my husband;' and she calleth his name Issachar.
Read in context
- 16సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చునప్పుడు లేయా అతనిని ఎదుర్కొన బోయి - నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాతవృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను.
- 17దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతియై యాకోబునకు అయిదవ కుమారుని కనెను.
- 18లేయా నేను నా పెనిమిటికి నా దాసి నిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకొని అతనికి ఇశ్శాఖారు అను పేరు పెట్టెను.
- 19లేయా మరల గర్భవతియై యాకోబునకు ఆరవ కుమారుని కనెను.
- 20అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను; నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను.
Cross references
- Deuteronomy 33:18 ద్వితీయోపదేశకాండము 33:18జబూలూనునుగూర్చి యిట్లనెను జెబూలూనూ, నీవు బయలు వెళ్లు స్థలమందు సంతో షించుము ఇశ్శాఖారూ, నీ గుడారములయందు సంతోషించుము.
- 1 Chronicles 12:32 1 దినవృత్తాంతములు 12:32ఇశ్శాఖారీయులలో సమయోచిత జ్ఞానముకలిగి ఇశ్రాయేలీయులు చేయతగినదేదో దాని నెరిగియున్న అధిపతులు రెండువందలు; వీరి గోత్రపు వారందరును వీరి యాజ్ఞకు బద్ధులైయుండిరి.
- Genesis 35:23 ఆదికాండము 35:23యాకోబు కుమారులు పండ్రెండుగురు, యాకోబు జ్యేష్ఠకుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను; వీరు లేయా కుమారులు.
- Genesis 49:14–15 ఆదికాండము 49:14–15ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్యను పండుకొనియున్న బలమైన గార్దభము. అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టిచేయు దాసుడగును.
- Genesis 46:13 ఆదికాండము 46:13ఇశ్శాఖారు కుమారులైన తోలా పువ్వా యోబు షిమ్రోను.
Original words (Hebrew)
- Leah · H3812לֵאָה Lêʼâh
- said · H559אָמַר ʼâmar
- God · H430אֱלֹהִים ʼĕlôhîym
- given · H5414נָתַן nâthan
- hire · H7939שָׂכָר sâkâr
- because · H834אֲשֶׁר ʼăsher
- given · H5414נָתַן nâthan
- maiden · H8198שִׁפְחָה shiphchâh
- husband · H376אִישׁ ʼîysh
- called · H7121קָרָא qârâʼ
- name · H8034שֵׁם shêm
- Issachar · H3485יִשָּׂשכָר Yissâˢkâr