Genesis · chapter 30 · verse 23
Genesis 30:23 in Telugu
అప్పుడామె గర్భవతియై కుమారుని కని - దేవుడు నా నింద తొలగించెననుకొనెను.
Appudaame garbhavatiyai kumaaruni kani - devudu naa ninda tolaginchenanukonenu.
Genesis 30:23 in English
- King James Version (KJV)
- And she conceived, and bare a son; and said, God hath taken away my reproach:
- World English Bible (WEB)
- She conceived, bore a son, and said, “God has taken away my reproach.”
- American Standard Version (ASV)
- And she conceived, and bare a son: and said, God hath taken away my reproach:
- Bible in Basic English (BBE)
- And she was with child, and gave birth to a son: and she said, God has taken away my shame.
- Darby Translation (DBY)
- And she conceived, and bore a son, and said, God has taken away my reproach.
- Webster's Bible (WBS)
- And she conceived, and bore a son; and said, God hath taken away my reproach:
- Young's Literal Translation (YLT)
- and she conceiveth and beareth a son, and saith, 'God hath gathered up my reproach;'
Read in context
- 21ఆ తరువాత ఆమె కొమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను.
- 22దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను.
- 23అప్పుడామె గర్భవతియై కుమారుని కని - దేవుడు నా నింద తొలగించెననుకొనెను.
- 24మరియు ఆమె - యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను.
- 25రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో - నన్ను పంపివేయుము; నా చోటికిని నా దేశమునకును వెళ్లెదను.
Cross references
- Luke 1:25 లూకా 1:25నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసెననుకొని, అయిదు నెలలు ఇతరుల కంట బడకుండెను.
- Luke 1:27 లూకా 1:27దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యకయొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ.
- Genesis 29:31 ఆదికాండము 29:31లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై యుండెను.
- 1 Samuel 1:5–6 1 సమూయేలు 1:5–6హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు రెండుపాళ్లు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెకు సంతులేకుండచేసెను. యెహోవా ఆమెకు సంతులేకుండ చేసియున్న హేతువునుబట్టి, ఆమె వైరి యగు పెనిన్నా ఆమెను విసికించుటకై, ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను.
- Isaiah 4:1 యెషయా 4:1ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టు కొని మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరుమాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయు మని చెప్పుదురు.
- Luke 1:21 లూకా 1:21ప్రజలు జెకర్యాకొరకు కనిపెట్టుచుండి, ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి.