Genesis · chapter 30 · verse 11
Genesis 30:11 in Telugu
లేయా - ఇది అదృష్టమే గదా అనుకొని అతనికి గాదు అను పేరుపెట్టెను.
Leyaa - idi adrushtame gadaa anukoni ataniki gaadu anu perupettenu.
Genesis 30:11 in English
- King James Version (KJV)
- And Leah said, A troop cometh: and she called his name Gad.
- World English Bible (WEB)
- Leah said, “How fortunate!” She named him Gad.
- American Standard Version (ASV)
- And Leah said, Fortunate! and she called his name Gad.
- Bible in Basic English (BBE)
- And Leah said, It has gone well for me: and she gave him the name Gad.
- Darby Translation (DBY)
- And Leah said, Fortunately! and she called his name Gad.
- Webster's Bible (WBS)
- And Leah said, A troop cometh: and she called his name Gad.
- Young's Literal Translation (YLT)
- and Leah saith, 'A troop is coming;' and she calleth his name Gad.
Read in context
- 9లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసియైన జిల్పాను తీసికొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను.
- 10లేయా దాసియైన జిల్పా యాకోబునకు కుమారుని కనగా
- 11లేయా - ఇది అదృష్టమే గదా అనుకొని అతనికి గాదు అను పేరుపెట్టెను.
- 12లేయా దాసియైన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా
- 13లేయా నేను భాగ్యవంతురాలను - స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను.
Cross references
- Genesis 49:19 ఆదికాండము 49:19బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును.
- Isaiah 65:11 యెషయా 65:11యెహోవాను విసర్జించి నా పరిశుద్ధపర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువారలారా, అదృష్టదేవికి పానీయార్పణము నర్పించువారలారా, నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు
- Genesis 46:16 ఆదికాండము 46:16గాదు కుమారులైన సిప్యోను హగ్గీ షూనీ ఎస్బోను ఏరీ ఆరోదీ అరేలీ.
- Deuteronomy 33:20–21 ద్వితీయోపదేశకాండము 33:20–21గాదునుగూర్చి యిట్లనెను గాదును విశాలపరచువాడు స్తుతింపబడును అతడు ఆడు సింహమువలె పొంచియుండును బాహు వును నడినెత్తిని చీల్చివేయును. అతడు తనకొరకు మొదటిభాగము చూచుకొనెను అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. అతడు జనములోని ముఖ్యులతో కూడ వచ్చెను యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను ఇశ్రాయేలీయులయొద్ద యెహోవా విధులను ఆచరించెను.
- Genesis 35:26 ఆదికాండము 35:26లేయా దాసియైన జిల్పా కుమారులు గాదు, ఆషేరు వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు.