Genesis · chapter 31 · verse 48
Genesis 31:48 in Telugu
లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలేదను పేరుపెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను.
Laabaanu nedu ee kuppa naakunu neekunu madhya saakshigaa undunani cheppenu. Kaabatti daaniki galedanu perupettenu. Mariyu manamu okarikokaramu dooramugaa nundagaa yehovaa naakunu neekunu madhya jarugunadi kanipettunani cheppenu ganuka daaniki mispaa anu peru pettabadenu.
Genesis 31:48 in English
- King James Version (KJV)
- And Laban said, This heap [is] a witness between me and thee this day. Therefore was the name of it called Galeed;
- World English Bible (WEB)
- Laban said, “This heap is witness between me and you today.” Therefore it was named Galeed
- American Standard Version (ASV)
- And Laban said, This heap is witness between me and thee this day. Therefore was the name of it called Galeed:
- Bible in Basic English (BBE)
- And Laban said, These stones are a witness between you and me today. For this reason its name was Galeed,
- Darby Translation (DBY)
- And Laban said, This heap is a witness between me and thee this day. Therefore was the name of it called Galeed,
- Webster's Bible (WBS)
- And Laban said, This heap [is] a witness between me and thee this day. Therefore was the name of it called Galeed:
- Young's Literal Translation (YLT)
- And Laban saith, 'This heap [is] witness between me and thee to-day;' therefore hath he called its name Galeed;
Read in context
- 46మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్లు తెచ్చి కుప్ప వేసిరి; అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి.
- 47లాబాను దానికి యగర్ శాహదూతా అను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టెను.
- 48లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలేదను పేరుపెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను.
- 49అంతట లాబాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక యితర స్త్రీలను పెండ్లి చేసికొనినను, చూడుము,
- 50మనయొద్ద ఎవరును లేరు గదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పెను.
Cross references
- Joshua 24:27 యెహోషువ 24:27జను లందరితో ఇట్లనెనుఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నియు ఈ రాతికి వినబడెను గనుక అది మనమీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన యెడల అది మీమీద సాక్షిగా ఉండును.
- Joshua 13:8–9 యెహోషువ 13:8–9రూబేనీయులు గాదీయులు తూర్పుదిక్కున యొర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి. అది ఏదనగా అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయమధ్యనున్న పట్టణమునుండి దీబోను వరకు మేదెబా మైదానమంతయు, అమ్మోనీయుల సరిహద్దు వరకు హెష్బోనులో ఏలికయు
- Genesis 31:23 ఆదికాండము 31:23అతడు తన బంధువులను వెంటబెట్టుకొని, యేడు దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి, గిలాదు కొండమీద అతని కలిసికొనెను.
- Deuteronomy 2:36 ద్వితీయోపదేశకాండము 2:36అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరును ఆ యేటియొద్దనున్న పురము మొదలుకొని గిలాదువరకు మనకు అసాధ్యమైన నగర మొకటియు లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నిటిని మనకు అప్పగించెను.
- Deuteronomy 3:16 ద్వితీయోపదేశకాండము 3:16గిలాదు మొదలుకొని అర్నోను లోయ మధ్యవరకును, యబ్బోకు నదివరకును అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకును