Genesis · chapter 35 · verse 13
Genesis 35:13 in Telugu
దేవుడు అతనితో మాటలాడిన స్థలమునుండి పరమునకు వెళ్లెను.
Devudu atanito maatalaadina sthalamunundi paramunaku vellenu.
Genesis 35:13 in English
- King James Version (KJV)
- And God went up from him in the place where he talked with him.
- World English Bible (WEB)
- God went up from him in the place where he spoke with him.
- American Standard Version (ASV)
- And God went up from him in the place where he spake with him.
- Bible in Basic English (BBE)
- Then God went up from him in the place where he had been talking with him.
- Darby Translation (DBY)
- And God went up from him in the place where he had talked with him.
- Webster's Bible (WBS)
- And God went up from him, in the place where he talked with him.
- Young's Literal Translation (YLT)
- And God goeth up from him, in the place where He hath spoken with him.
Read in context
- 11మరియు దేవుడు - నేను సర్వశక్తిగల దేవుడను; నీవు ఫలించి అభివృద్ధి పొందుము. జనమును జనముల సమూహమును నీవలన కలుగును; రాజులును నీ గర్భవాసమున పుట్టెదరు.
- 12నేను అబ్రాహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చెదను; నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని అతనితో చెప్పెను.
- 13దేవుడు అతనితో మాటలాడిన స్థలమునుండి పరమునకు వెళ్లెను.
- 14ఆయన తనతో మాటలాడినచోట యాకోబు ఒక స్తంభము, అనగా రాతిస్తంభము కట్టించి దానిమీద పానార్పణము చేసి నూనెయు దానిమీద పోసెను.
- 15తనతో దేవుడు మాటలాడినచోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. వారు బేతేలునుండి ప్రయాణమై పోయిరి.
Cross references
- Genesis 17:22 ఆదికాండము 17:22దేవుడు అబ్రాహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతని యొద్దనుండి పరమునకు వెళ్లెను.
- Genesis 18:33 ఆదికాండము 18:33యెహోవా అబ్రాహాముతో మాటలాడుట చాలించి వెళ్లిపోయెను. అబ్రాహాము తన యింటికి తిరిగి వెళ్లెను.
- Judges 6:21 న్యాయాధిపతులు 6:21అతడాలాగు చేయగా యెహోవా దూత తన చేత నున్న కఱ్ఱను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలోనుండి వెడలి ఆ మాంస మును పొంగని భక్ష్యములను కాల్చి వేసెను, అంతట యెహోవా దూత అతనికి అదృశ్య మాయెను.
- Judges 13:20 న్యాయాధిపతులు 13:20ఎట్లనగా, జ్వాలలు బలిపీఠము మీదనుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠముమీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరో హణమాయెను. మానోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి.
- Genesis 11:5 ఆదికాండము 11:5యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను.
- Luke 24:31 లూకా 24:31వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను.