Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 46 · verse 19

Genesis 46:19 in Telugu

యాకోబు భార్యయైన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీను.

Yaakobu bhaaryayaina raahelu kumaarulaina yosepu benyaameenu.

Genesis 46:19 in English

King James Version (KJV)
The sons of Rachel Jacob’s wife; Joseph, and Benjamin.
World English Bible (WEB)
The sons of Rachel, Jacob’s wife: Joseph and Benjamin.
American Standard Version (ASV)
The sons of Rachel Jacob’s wife: Joseph and Benjamin.
Bible in Basic English (BBE)
The sons of Jacob's wife Rachel: Joseph and Benjamin.
Darby Translation (DBY)
The sons of Rachel Jacob's wife: Joseph and Benjamin.
Webster's Bible (WBS)
The sons of Rachel Jacob's wife; Joseph, and Benjamin.
Young's Literal Translation (YLT)
Sons of Rachel, Jacob's wife: Joseph and Benjamin.

Read in context

  1. 17ఆషేరు కుమారులైన ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా; వారి సహోదరియైన శెరహు. ఆ బెరీయా కుమారులైన హెబెరు మల్కీయేలు.
  2. 18లాబాను తన కుమార్తెయైన లేయా కిచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె యీ పదునారు మందిని యాకోబునకు కనెను.
  3. 19యాకోబు భార్యయైన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీను.
  4. 20యోసేపునకు మనష్షే ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడగు పోతీఫెర కుమార్తెయైన ఆసెనతు అతనికి కనెను.
  5. 21బెన్యామీను కుమారులైన బెల బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహీరోషు ముప్పీము హుప్పీము ఆర్దు.
Read all of Genesis 46

Cross references

Original words (Hebrew)

Genesis 46:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.