Genesis · chapter 41 · verse 1
Genesis 41:1 in Telugu
రెండేండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటిదగ్గర నిలిచియుండగా
Rendendlu gadichina taruvaata pharo oka kala kanenu. Andulo atadu etidaggara nilichiyundagaa
Genesis 41:1 in English
- King James Version (KJV)
- And it came to pass at the end of two full years, that Pharaoh dreamed: and, behold, he stood by the river.
- World English Bible (WEB)
- At the end of two full years, Pharaoh dreamed, and behold, he stood by the river.
- American Standard Version (ASV)
- And it came to pass at the end of two full years, that Pharaoh dreamed: and, behold, he stood by the river.
- Bible in Basic English (BBE)
- Now after two years had gone by, Pharaoh had a dream; and in his dream he was by the side of the Nile;
- Darby Translation (DBY)
- And it came to pass at the end of two full years, that Pharaoh dreamed, and behold, he stood by the river.
- Webster's Bible (WBS)
- And it came to pass at the end of two full years, that Pharaoh dreamed: and behold, he stood by the river.
- Young's Literal Translation (YLT)
- And it cometh to pass, at the end of two years of days that Pharaoh is dreaming, and lo, he is standing by the River,
Read in context
- 1రెండేండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటిదగ్గర నిలిచియుండగా
- 2చూపునకు అందమైనవియు బలిసినవియునైన యేడు ఆవులు యేటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను.
- 3వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి యేడు ఆవులు ఏటిలోనుండి పైకి వచ్చుచు ఏటి యొడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను.
Cross references
- Genesis 20:3 ఆదికాండము 20:3అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి నీవు నీ యింట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పెను.
- Genesis 29:14 ఆదికాండము 29:14అప్పుడు లాబాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై యున్నావు అనెను. అతడు నెల దినములు అతనియొద్ద నివసించిన తరువాత
- Ezekiel 29:3 యెహెజ్కేలు 29:3ఐగుప్తు రాజైన ఫరో, నైలునదిలో పండుకొనియున్న పెద్దమొసలీ, నేను నీకు విరోధిని; నైలునది నాది, నేనే దాని కలుగ జేసితిని అని నీవు చెప్పుకొనుచున్నావే;
- Esther 6:1 ఎస్తేరు 6:1ఆ రాత్రి నిద్రపట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను.
- Job 33:15–16 యోబు 33:15–16మంచముమీద కునుకు సమయమున గాఢనిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండ చేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకొనచేయునట్లు
- Deuteronomy 11:10 ద్వితీయోపదేశకాండము 11:10మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలు దేరి వచ్చిన ఐగుప్తుదేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి.
- Ezekiel 29:9 యెహెజ్కేలు 29:9ఐగుప్తుదేశము నిర్మానుష్యమై పాడుగా ఉండును, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. నైలునది నాది, నేనే దాని కలుగజేసితినని అతడనుకొను చున్నాడు గనుక
- Exodus 4:9 నిర్గమకాండము 4:9వారు ఈ రెండు సూచనలనుబట్టి నమ్మక నీమాట వినకపోయిన యెడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి యెండిన నేలమీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలోనుండి తీసిన నీళ్లు పొడినేలమీద రక్తమగుననెను.
- Isaiah 19:5 యెషయా 19:5సముద్రజలములు ఇంకిపోవును నదియును ఎండి పొడినేల యగును
- Genesis 40:5 ఆదికాండము 40:5వారిద్దరు, అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తురాజు యొక్క పానదాయకుడును, భక్ష్యకారుడును ఒక్కటే రాత్రియందు కలలు కనిరి; ఒక్కొక్కడు వేరు వేరు భావముల కలకనెను.
- Exodus 1:22 నిర్గమకాండము 1:22అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రదుకనియ్యుడి అని తన జనులందరికి ఆజ్ఞాపించెను.
- Genesis 31:21 ఆదికాండము 31:21అతడు తనకు కలిగిన దంతయు తీసికొని పారిపోయెను. అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్లెను.