Genesis · chapter 43 · verse 18
Genesis 43:18 in Telugu
ఆ మనుష్యులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడిమొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీదపడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసికొనుటకు లోపలికి తెప్పించెననుకొనిరి.
Aa manushyulu yosepu intiki rappimpabadinanduna vaaru bhayapadimodata mana gonelalo tirigi pettabadina rookala nimittamu atadu mana meediki akasmaattugaa vachchi meedapadi manalanu daasulugaa cherapatti mana gaadidalanu teesikonutaku lopaliki teppinchenanukoniri.
Genesis 43:18 in English
- King James Version (KJV)
- And the men were afraid, because they were brought into Joseph’s house; and they said, Because of the money that was returned in our sacks at the first time are we brought in; that he may seek occasion against us, and fall upon us, and take us for bondmen, and our asses.
- World English Bible (WEB)
- The men were afraid, because they were brought to Joseph’s house; and they said, “Because of the money that was returned in our sacks the first time, we’re brought in; that he may seek occasion against us, attack us, and seize us as slaves, along with our donkeys.”
- American Standard Version (ASV)
- And the men were afraid, because they were brought to Joseph’s house; and they said, Because of the money that was returned in our sacks at the first time are we brought in; that he may seek occasion against us, and fall upon us, and take us for bondmen, and our asses.
- Bible in Basic English (BBE)
- Now the men were full of fear because they had been taken into Joseph's house and they said, It is because of the money which was put back in our bags the first time; he is looking for something against us, so that he may come down on us and take us and our asses for his use.
- Darby Translation (DBY)
- And the men were afraid because they were brought into Joseph's house, and said, Because of the money that was returned to us in our sacks at the beginning are we brought in, that he may turn against us, and fall upon us and take us for bondmen, and our asses.
- Webster's Bible (WBS)
- And the men were afraid, because they were brought into Joseph's house; and they said, Because of the money that was returned in our sacks at the first time, are we brought in; that he may seek occasion against us, and fall upon us, and take us for bond-men, and our asses.
- Young's Literal Translation (YLT)
- and the men are afraid because they have been brought into the house of Joseph, and they say, 'For the matter of the money which was put back in our bags at the commencement are we brought in — to roll himself upon us, and to throw himself on us, and to take us for servants — our asses also.'
Read in context
- 16యోసేపు వారితో నున్న బెన్యామీనును చూచి తన గృహనిర్వాహకునితో - ఈ మనుష్యులను ఇంటికి తీసికొనిపోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము; మధ్యాహ్నమందు ఈ మనుష్యులు నాతో భోజనము చేయుదురని చెప్పెను.
- 17యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుష్యులను యోసేపు ఇంటికి తీసికొనిపోయెను.
- 18ఆ మనుష్యులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడిమొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీదపడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసికొనుటకు లోపలికి తెప్పించెననుకొనిరి.
- 19వారు యోసేపు గృహనిర్వాహకుని యొద్దకు వచ్చి యింటి ద్వారమున అతనితో మాటలాడి
- 20అయ్యా ఒక మనవి; మొదట మేము ఆహారము కొనుటకే వచ్చితివిు.
Cross references
- Genesis 42:35 ఆదికాండము 42:35వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి.
- Judges 14:4 న్యాయాధిపతులు 14:4అయితే ఫిలిష్తీయులకేమైన చేయు టకై యెహోవాచేత అతడు రేపబడెనన్న మాట అతని తలిదండ్రులు తెలిసికొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీ యులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి.
- Judges 13:22 న్యాయాధిపతులు 13:22ఆయన యెహోవా దూత అని మానోహ తెలిసికొనిమనము దేవుని చూచితివిు గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా
- Job 30:14 యోబు 30:14గొప్ప గండిగుండ జలప్రవాహము వచ్చునట్లు వారు వచ్చెదరు ఆ వినాశములో వారు కొట్టుకొనిపోవుదురు.
- Psalm 73:16 కీర్తనలు 73:16అయినను దీనిని తెలిసికొనవలెనని ఆలోచించినప్పుడు
- Mark 6:16 మార్కు 6:16అయితే హేరోదు వినినేను తల గొట్టించిన యోహానే; అతడు మృతులలోనుండి లేచి యున్నాడని చెప్పెను.
- Genesis 42:21 ఆదికాండము 42:21అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని యెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి;అందువలన ఈ వేదన మనకు వచ్చెదనని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి.
- Genesis 42:28 ఆదికాండము 42:28అప్పుడతడు - నా రూకలు తిరిగి యిచ్చివేసినారు. ఇదిగో ఇవి నా గోనె లోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను. అంతట వారు గుండె చెదిరిపోయినవారై జడిసి - ఇదేమిటి? దేవుడు మనకిట్లు చేసెనని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.
- Isaiah 7:2 యెషయా 7:2అప్పుడుసిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసికొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్లు కదలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను.
- Deuteronomy 22:14 ద్వితీయోపదేశకాండము 22:14ఆమె చెడ్డదని ప్రచురపరచిఈ స్త్రీని నేను పరి గ్రహించి యీమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమెయందు కన్యాత్వము నాకు కనబడలేదని చెప్పిన యెడల
- Matthew 14:26–27 మత్తయి 14:26–27ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి. వెంటనే యేసుధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడనివారితో చెప్పగా
- Job 15:21 యోబు 15:21భీకరమైన ధ్వనులు వాని చెవులలో బడును, క్షేమకాలమున పాడుచేయువారు వాని మీదికివచ్చెదరు.
Original words (Hebrew)
- men · H582אֱנוֹשׁ ʼĕnôwsh
- afraid · H3372יָרֵא yârêʼ
- brought · H935בּוֹא bôwʼ
- Joseph’s · H3130יוֹסֵף Yôwçêph
- house · H1004בַּיִת bayith
- said · H559אָמַר ʼâmar
- Because · H1697דָּבָר dâbâr
- money · H3701כֶּסֶף keçeph
- returned · H7725שׁוּב shûwb
- sacks · H572אַמְתַּחַת ʼamtachath
- time · H8462תְּחִלָּה tᵉchillâh
- in · H935בּוֹא bôwʼ
- occasion · H1556גָּלַל gâlal
- fall · H5307נָפַל nâphal
- take · H3947לָקַח lâqach
- bondmen · H5650עֶבֶד ʻebed
- asses · H2543חֲמוֹר chămôwr