Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 7 · verse 5

Genesis 7:5 in Telugu

తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను.

Tanaku yehovaa aajnyaapinchina prakaaramu novahu yaavattu chesenu.

Genesis 7:5 in English

King James Version (KJV)
And Noah did according unto all that the LORD commanded him.
World English Bible (WEB)
Noah did everything that the LORD commanded him.
American Standard Version (ASV)
And Noah did according unto all that Jehovah commanded him.
Bible in Basic English (BBE)
And Noah did everything which the Lord said he was to do.
Darby Translation (DBY)
And Noah did according to all that Jehovah had commanded him.
Webster's Bible (WBS)
And Noah did according to all that the LORD commanded him.
Young's Literal Translation (YLT)
And Noah doth according to all that Jehovah hath commanded him:

Read in context

  1. 3ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి యేడును ఆడువి యేడును, నీవు భూమి అంతటిమీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీయొద్ద ఉంచుకొనుము;
  2. 4ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలుబది పగళ్లును నలుబది రాత్రులును భూమిమీద వర్షము కురిపించి, నేను చేసిన సమస్త జీవరాసులను భూమిమీద ఉండకుండ తుడిచివేయుదునని నోవహుతో చెప్పెను.
  3. 5తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను.
  4. 6ఆ జలప్రవాహము భూమిమీదికి వచ్చినప్పుడు నోవహు ఆరువందల యేండ్లవాడు.
  5. 7అప్పుడు నోవహును అతనితో కూడ అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహజలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి.
Read all of Genesis 7

Cross references

Original words (Hebrew)

Genesis 7:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.