Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 3 · verse 8

Matthew 3:8 in Telugu

అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచ వద్దు;

Abraahaamu maaku tandri ani meelo meeru cheppukona talancha vaddu;

Matthew 3:8 in English

King James Version (KJV)
Bring forth therefore fruits meet for repentance:
World English Bible (WEB)
Therefore produce fruit worthy of repentance!
American Standard Version (ASV)
Bring forth therefore fruit worthy of repentance:
Bible in Basic English (BBE)
Let your change of heart be seen in your works:
Darby Translation (DBY)
Produce therefore fruit worthy of repentance.
Webster's Bible (WBS)
Bring forth therefore fruits meet for repentance:
Young's Literal Translation (YLT)
bear, therefore, fruits worthy of the reformation,

Read in context

  1. 6తమ పాపములు ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి.
  2. 7అతడు పరిసయ్యులలోను, సద్దూకయ్యులలోను, అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి.
  3. 8అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచ వద్దు;
  4. 9దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను.
  5. 10ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలిం పని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును.
Read all of Matthew 3

Cross references

Original words (Greek)

Matthew 3:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.