Isaiah · chapter 22 · verse 1
Isaiah 22:1 in Telugu
దర్శనపులోయను గూర్చిన దేవోక్తి
Darshanapuloyanu goorchina devokti
Isaiah 22:1 in English
- King James Version (KJV)
- The burden of the valley of vision. What aileth thee now, that thou art wholly gone up to the housetops?
- World English Bible (WEB)
- The burden of the valley of vision. What ails you now, that you have all gone up to the housetops?
- American Standard Version (ASV)
- The burden of the valley of vision. What aileth thee now, that thou art wholly gone up to the housetops?
- Bible in Basic English (BBE)
- The word about the valley of vision. Why have all your people gone up to the house-tops?
- Darby Translation (DBY)
- The burden of the valley of vision. What aileth thee now, that thou art wholly gone up to the housetops?
- Webster's Bible (WBS)
- The burden of the valley of vision. What aileth thee now, that thou hast wholly gone up to the house-tops?
- Young's Literal Translation (YLT)
- The burden of the Valley of Vision. What — to thee, now, that thou hast gone up, All of thee — to the roofs?
Read in context
- 1దర్శనపులోయను గూర్చిన దేవోక్తి
- 2ఏమివచ్చి నీలోనివారందరు మేడలమీది కెక్కి యున్నారు? అల్లరితో నిండి కేకలువేయు పురమా, ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా, నీలో హతులైనవారు ఖడ్గముచేత హతముకాలేదు యుద్ధములో వధింపబడలేదు.
- 3నీ అధిపతులందరు కూడి పారిపోగా విలుకాండ్లచేత కొట్టబడకుండ పట్టబడినవారైరి. మీలో దొరికినవారందరు పట్టబడి దూరమునకు పారిపోయిరి
Cross references
- Jeremiah 21:13 యిర్మీయా 21:13యెహోవా వాక్కు ఇదేలోయలో నివసించుదానా, మైదానమందలి బండవంటిదానా, మా మీదికి రాగలవాడెవడు, మా నివాసస్థలములలో ప్రవేశించువాడెవడు? అనుకొనువార లారా,
- Psalm 125:2 కీర్తనలు 125:2యెరూషలేముచుట్టు పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టు ఉండును.
- Isaiah 15:3 యెషయా 15:3తమ సంత వీధులలో గోనెపట్ట కట్టుకొందురు వారి మేడలమీదను వారి విశాలస్థలములలోను వారందరు ప్రలాపించుదురు కన్నీరు ఒలకపోయు దురు.
- Joel 3:14 యోవేలు 3:14తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవాదినము వచ్చే యున్నది; తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి యున్నారు.
- Joel 3:12 యోవేలు 3:12నలుదిక్కులనున్న అన్య జనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును; అన్యజనులు లేచి అచ్చటికి రావలెను
- Isaiah 13:1 యెషయా 13:1ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోనుగూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి
- Romans 9:4–5 రోమీయులకు 9:4–5వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి. పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్.
- 1 Samuel 11:5 1 సమూయేలు 11:5సౌలు పొలమునుండి పశువులను తోలుకొని వచ్చుచుజనులు ఏడ్చుటకు హేతువేమని అడుగగా వారు యాబేషువారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసిరి.
- Psalm 114:5 కీర్తనలు 114:5సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించి నది? యొర్దానూ, నీవు వెనుకకు మళ్లుటకు నీకేమి తటస్థించి నది?
- Judges 18:23 న్యాయాధిపతులు 18:23వారు తమ ముఖములను త్రిప్పు కొనినీకేమి కావలెను? ఇట్లు గుంపుకూడ నేల? అని మీకాను అడిగిరి.
- Genesis 21:17 ఆదికాండము 21:17దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరూ నీకేమివచ్చినది? భయపడకుము; ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు;
- Deuteronomy 22:8 ద్వితీయోపదేశకాండము 22:8క్రొత్త యిల్లు కట్టించునప్పుడు దానిమీదనుండి యెవ డైనను పడుటవలన నీ యింటిమీదికి హత్యదోషము రాకుండుటకై నీ యింటి పైకప్పునకు చుట్టు పిట్టగోడ కట్టింపవలెను.