Isaiah · chapter 3 · verse 23
Isaiah 3:23 in Telugu
చేతి అద్దములను సన్నపునారతో చేసిన ముసుకులను పాగాలను శాలువులను తీసివేయును.
Cheti addamulanu sannapunaarato chesina musukulanu paagaalanu shaaluvulanu teesiveyunu.
Isaiah 3:23 in English
- King James Version (KJV)
- The glasses, and the fine linen, and the hoods, and the vails.
- World English Bible (WEB)
- the hand mirrors, the fine linen garments, the tiaras, and the shawls.
- American Standard Version (ASV)
- the hand-mirrors, and the fine linen, and the turbans, and the veils.
- Bible in Basic English (BBE)
- The looking-glasses, and the fair linen, and the high head-dresses, and the veils.
- Darby Translation (DBY)
- the mirrors, and the fine linen bodices, and the turbans, and the flowing veils.
- Webster's Bible (WBS)
- The glasses, and the fine linen, and the hoods, and the vails.
- Young's Literal Translation (YLT)
- Of the mirrors, and of the linen garments, And of the hoods, and of the vails,
Read in context
- 21రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను
- 22ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను సంచులను
- 23చేతి అద్దములను సన్నపునారతో చేసిన ముసుకులను పాగాలను శాలువులను తీసివేయును.
- 24అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును నడికట్టుకు ప్రతిగా త్రాడును అల్లిన జడకు ప్రతిగా బోడితలయు ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు అందమునకు ప్రతిగా వాతయును ఉండును.
- 25ఖడ్గముచేత మనుష్యులు కూలుదురు యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు
Cross references
- Luke 16:19 లూకా 16:19ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు.
- Song of Solomon 5:7 పరమగీతము 5:7పట్టణములో తిరుగు కావలివారు నా కెదురుపడి నన్ను కొట్టి గాయపరచిరి ప్రాకారముమీది కావలివారు నా పైవస్త్రమును దొంగిలించిరి.
- Revelation 19:14 ప్రకటన 19:14పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి.
- Ezekiel 16:10 యెహెజ్కేలు 16:10విచిత్రమైన కుట్టుపని చేసిన వస్త్రము నీకు ధరింపజేసితిని, సన్నమైన యెఱ్ఱని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించితిని, సన్నపు అవిసెనారబట్ట నీకు వేయించితిని, నీకు పట్టుబట్ట ధరింపజేసితిని.
- Genesis 24:65 ఆదికాండము 24:65మనల నెదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని నడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుకు వేసికొనెను.
- 1 Chronicles 15:27 1 దినవృత్తాంతములు 15:27దావీదును మందసమును మోయు లేవీయులందరును పాటకులును పాటకుల పనికి విచారణకర్తయగు కెనన్యాయును సన్నపునారతో నేయబడిన వస్త్రములు ధరించుకొని యుండిరి, దావీదును సన్నపు నారతో నేయబడిన ఏఫోదును ధరించియుండెను.
- Ruth 3:15 రూతు 3:15మరియు అతడునీవు వేసి కొనిన దుప్పటి తెచ్చి పట్టు కొనుమని చెప్పగా ఆమె దాని పట్టెను. అతడు ఆరుకొలల యవలను కొలచి ఆమె భుజముమీద నుంచగా ఆమె పురములోనికి వెళ్లెను.
- Genesis 41:42 ఆదికాండము 41:42మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసు వేసి
- Exodus 38:8 నిర్గమకాండము 38:8అతడు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళ మును దాని ఇత్తడి పీటను చేసెను.
- Revelation 19:8 ప్రకటన 19:8మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు.