Luke · chapter 3 · verse 2
Luke 3:2 in Telugu
అన్నయు, కయపయు ప్రధాన యాజకులుగాను, ఉన్నకాలమున అరణ్యములోనున్న జెకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను.
Annayu, kayapayu pradhaana yaajakulugaanu, unnakaalamuna aranyamulonunna jekaryaa kumaarudaina yohaanu noddaku devuni vaakyamu vachchenu.
Luke 3:2 in English
- King James Version (KJV)
- Annas and Caiaphas being the high priests, the word of God came unto John the son of Zacharias in the wilderness.
- World English Bible (WEB)
- during the high priesthood of Annas and Caiaphas, the word of God came to John, the son of Zacharias, in the wilderness.
- American Standard Version (ASV)
- in the high-priesthood of Annas and Caiaphas, the word of God came unto John the son of Zacharias in the wilderness.
- Bible in Basic English (BBE)
- When Annas and Caiaphas were high priests, the word of the Lord came to John, the son of Zacharias, in the waste land.
- Darby Translation (DBY)
- in the high priesthood of Annas and Caiaphas, [the] word of God came upon John, the son of Zacharias, in the wilderness.
- Webster's Bible (WBS)
- Annas and Caiaphas being the high priests, the word of God came to John the son of Zacharias in the wilderness.
- Young's Literal Translation (YLT)
- Annas and Caiaphas being chief priests — there came a word of God unto John the son of Zacharias, in the wilderness,
Read in context
- 1తిబెరికైసరు ఏలుబడిలో పదునైదవ సంవత్సరమందు యూదయకు పొంతిపిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబి లేనే దేశమునకు లుసానియ అధిపతిగాను,
- 2అన్నయు, కయపయు ప్రధాన యాజకులుగాను, ఉన్నకాలమున అరణ్యములోనున్న జెకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను.
- 3అంతట అతడు వచ్చి, పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవ లెనని యొర్దాను నదీ ప్రదేశమందంతట ప్రకటించు చుండెను.
- 4ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళముచేయుడి
Cross references
- Jonah 1:1 యోనా 1:1యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
- Acts 4:6 అపొస్తలుల కార్యములు 4:6ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు, యోహానును అలెక్సంద్రును ప్రధానయాజకుని బంధువులందరు వారితో కూడ ఉండిరి.
- Micah 1:1 మీకా 1:1యోతాము ఆహాజు హిజ్కియా అను యూదా రాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమునుగూర్చియు దర్శనరీతిగా మోరష్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.
- Luke 1:80 లూకా 1:80శిశువు ఎదిగి, ఆత్మయందు బలము పొంది, ఇశ్రాయేలు నకు ప్రత్యక్షమగు దినమువరకు అరణ్య ములో నుండెను.
- John 18:24 యోహాను 18:24అంతట అన్న, యేసును బంధింపబడియున్నట్టుగానే ప్రధానయాజకుడైన కయప యొద్దకు పంపెను.
- Matthew 3:1–10 మత్తయి 3:1–10ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినవాడితడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు; మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును, అతనియొద్దకు వచ్చి, తమ పాపములు ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను, సద్దూకయ్యులలోను, అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచ వద్దు; దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలిం పని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును.
- John 18:13–14 యోహాను 18:13–14అతడు ఆ సంవత్సరము ప్రధానయాజకుడైన కయపకు మామ. కయప ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు.
- Zephaniah 1:1 జెఫన్యా 1:1యూదారాజగు ఆమోను కుమారుడైన యోషీయా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషీ కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.
- Jeremiah 2:1 యిర్మీయా 2:1మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
- Matthew 26:3 మత్తయి 26:3ఆ సమయమున ప్రధానయాజకులును ప్రజల పెద్దలును కయప అను ప్రధానయాజకుని మందిరములోనికి కూడివచ్చి
- Isaiah 40:3 యెషయా 40:3ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి.
- Matthew 11:7 మత్తయి 11:7వారు వెళ్లిపోవుచుండగా యేసు యోహానునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలు చున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్లితిరి?
Original words (Greek)
- Annas · G452Ἄννας Ánnas
- and · G2532καί kaí
- Caiaphas · G2533Καϊάφας Kaïáphas
- being · G1909ἐπί epí
- priests · G749ἀρχιερεύς archiereús
- word · G4487ῥῆμα rhēma
- God · G2316θεός theós
- came · G1096γίνομαι gínomai
- unto · G1909ἐπί epí
- John · G2491Ἰωάννης Iōánnēs
- son · G5207υἱός huiós
- Zacharias · G2197Ζαχαρίας Zacharías
- in · G1722ἐν en
- wilderness · G2048ἔρημος érēmos