Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 44 · verse 4

Isaiah 44:4 in Telugu

నీటికాలువలయొద్ద నాటబడిన నిరవంజిచెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు.

Neetikaaluvalayodda naatabadina niravanjichetlu gaddilo edugunatlu vaaru eduguduru.

Isaiah 44:4 in English

King James Version (KJV)
And they shall spring up [as] among the grass, as willows by the water courses.
World English Bible (WEB)
and they will spring up among the grass, as willows by the watercourses.
American Standard Version (ASV)
and they shall spring up among the grass, as willows by the watercourses.
Bible in Basic English (BBE)
And they will come up like grass in a well-watered field, like water-plants by the streams.
Darby Translation (DBY)
And they shall spring up among the grass, as willows by the water-courses.
Webster's Bible (WBS)
And they shall spring up [as] among the grass, as willows by the watercourses.
Young's Literal Translation (YLT)
And they have sprung up as among grass, As willows by streams of water.

Read in context

  1. 2నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన యెషూరూనూ, భయపడకుము.
  2. 3నేను దప్పిగలవానిమీద నీళ్లను ఎండిన భూమిమీద ప్రవాహజలములను కుమ్మరించెదను నీ సంతతిమీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టినవారిని నేనాశీర్వదించెదను.
  3. 4నీటికాలువలయొద్ద నాటబడిన నిరవంజిచెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు.
  4. 5ఒకడునేను యెహోవావాడననును, మరియొకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరియొకడు యెహోవావాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలను మారుపేరు పెట్టుకొనును.
  5. 6ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు.
Read all of Isaiah 44

Cross references

Original words (Hebrew)

Isaiah 44:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.