Job · chapter 40 · verse 22
Job 40:22 in Telugu
తామరచెట్ల నీడను అది ఆశ్రయించును నదిలోని నిరవంజిచెట్లు దాని చుట్టుకొనియుండును.
Taamarachetla needanu adi aashrayinchunu nadiloni niravanjichetlu daani chuttukoniyundunu.
Job 40:22 in English
- King James Version (KJV)
- The shady trees cover him [with] their shadow; the willows of the brook compass him about.
- World English Bible (WEB)
- The lotuses cover him with their shade. The willows of the brook surround him.
- American Standard Version (ASV)
- The lotus-trees cover him with their shade; The willows of the brook compass him about.
- Bible in Basic English (BBE)
- He is covered by the branches of the trees; the grasses of the stream are round him.
- Darby Translation (DBY)
- Lotus-bushes cover him with their shade; the willows of the brook surround him.
- Webster's Bible (WBS)
- The shady trees cover him [with] their shadow; the willows of the brook encompass him.
- Young's Literal Translation (YLT)
- Cover him do shades, [with] their shadow, Cover him do willows of the brook.
Read in context
- 20పర్వతములలో దానికి మేత మొలచును అరణ్యజంతువులన్నియు అచ్చట ఆడుకొనును.
- 21తామర చెట్లక్రిందను జమ్ముగడ్డి మరుగునను పఱ్ఱలోను అది పండుకొనును
- 22తామరచెట్ల నీడను అది ఆశ్రయించును నదిలోని నిరవంజిచెట్లు దాని చుట్టుకొనియుండును.
- 23నదీప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు యొర్దానువంటి ప్రవాహము పొంగి దానినోటియొద్దకు వచ్చినను అది ధైర్యము విడువదు.
- 24అది చూచుచుండగా ఎవరైన దానిని పట్టుకొనగలరా? ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా?
Cross references
- Isaiah 15:7 యెషయా 15:7ఒక్కొకడు సంపాదించిన ఆస్తిని తాము కూర్చుకొనిన పదార్థములను నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసికొని పోవుదురు.
- Leviticus 23:40 లేవీయకాండము 23:40మొదటి దిన మున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను గొంజి చెట్లకొమ్మ లను కాలువలయొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్స హించుచుండవలెను.
- Ezekiel 17:5 యెహెజ్కేలు 17:5మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసికొనిపోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారము పారు నీరు కలిగి బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దాని నాటెను.