Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 46 · verse 8

Isaiah 46:8 in Telugu

దీని జ్ఞాపకము చేసికొని ధైర్యముగా నుండుడి అతిక్రమము చేయువారలారా, దీని ఆలోచించుడి

Deeni jnyaapakamu chesikoni dhairyamugaa nundudi atikramamu cheyuvaaralaaraa, deeni aalochinchudi

Isaiah 46:8 in English

King James Version (KJV)
Remember this, and shew yourselves men: bring [it] again to mind, O ye transgressors.
World English Bible (WEB)
“Remember this, and show yourselves men. Bring it to mind again, you transgressors.
American Standard Version (ASV)
Remember this, and show yourselves men; bring it again to mind, O ye transgressors.
Bible in Basic English (BBE)
Keep this in mind and be shamed; let it come back to your memory, you sinners.
Darby Translation (DBY)
Remember this, and shew yourselves men; call it to mind, ye transgressors.
Webster's Bible (WBS)
Remember this, and show yourselves men: bring [it] again to mind, O ye transgressors.
Young's Literal Translation (YLT)
Remember this, and shew yourselves men, Turn [it] back, O transgressors, to the heart.

Read in context

  1. 6దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచినుండి బంగారము మెండుగా పోయువారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలెనని కంసాలిని కూలికి పిలుతురు.
  2. 7వారు భుజముమీద దాని నెక్కించుకొందురు దాని మోసికొనిపోయి తగినచోట నిలువబెట్టుదురు ఆ చోటు విడువకుండ అది అక్కడనే నిలుచును ఒకడు దానికి మొఱ్ఱపెట్టినను ఉత్తరము చెప్పదు వాని శ్రమ పోగొట్టి యెవనిని రక్షింపదు.
  3. 8దీని జ్ఞాపకము చేసికొని ధైర్యముగా నుండుడి అతిక్రమము చేయువారలారా, దీని ఆలోచించుడి
  4. 9చాల పూర్వమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు.
  5. 10నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర వేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు చున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.
Read all of Isaiah 46

Cross references

Original words (Hebrew)

Isaiah 46:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.