Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 60 · verse 12

Isaiah 60:12 in Telugu

నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు అట్టి జనములు నిర్మూలము చేయబడును.

Ninnu sevimpanollani janamainanu raajyamainanu niluvadu atti janamulu nirmoolamu cheyabadunu.

Isaiah 60:12 in English

King James Version (KJV)
For the nation and kingdom that will not serve thee shall perish; yea, [those] nations shall be utterly wasted.
World English Bible (WEB)
For that nation and kingdom that will not serve you shall perish; yes, those nations shall be utterly wasted.
American Standard Version (ASV)
For that nation and kingdom that will not serve thee shall perish; yea, those nations shall be utterly wasted.
Bible in Basic English (BBE)
For the nation or kingdom which will not be your servant will come to destruction; such nations will be completely waste.
Darby Translation (DBY)
For the nation and the kingdom that will not serve thee shall perish; and those nations shall be utterly wasted.
Webster's Bible (WBS)
For the nation and kingdom that will not serve thee shall perish; yes, [those] nations shall be utterly wasted.
Young's Literal Translation (YLT)
For the nation and the kingdom that do not serve thee perish, Yea, the nations are utterly wasted.

Read in context

  1. 10అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితినిగాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను.
  2. 11నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడునట్లు నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక నిత్యము తెరువబడి యుండును.
  3. 12నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు అట్టి జనములు నిర్మూలము చేయబడును.
  4. 13నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్ఠమైన దేవదారు వృక్షములును సరళవృక్షములును గొంజిచెట్లును నీయొద్దకు తేబడును నేను నా పాదస్థలమును మహిమపరచెదను.
  5. 14నిన్ను బాధించినవారి సంతానపువారు నీ యెదుటికి వచ్చి సాగిలపడెదరు నిన్ను తృణీకరించినవారందరు వచ్చి నీ పాదములమీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టెదరు.
Read all of Isaiah 60

Cross references

Original words (Hebrew)

Isaiah 60:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.