Psalms · chapter 149 · verse 8
Psalm 149:8 in Telugu
గొలుసులతో వారి రాజులను ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును
Golusulato vaari raajulanu inupa sankellato vaari ghanulanu bandhinchutakunu
Psalm 149:8 in English
- King James Version (KJV)
- To bind their kings with chains, and their nobles with fetters of iron;
- World English Bible (WEB)
- to bind their kings with chains, and their nobles with fetters of iron;
- American Standard Version (ASV)
- To bind their kings with chains, And their nobles with fetters of iron;
- Bible in Basic English (BBE)
- To put their kings in chains, and their rulers in bands of iron;
- Darby Translation (DBY)
- To bind their kings with chains, and their nobles with fetters of iron;
- Webster's Bible (WBS)
- To bind their kings with chains, and their nobles with fetters of iron;
- Young's Literal Translation (YLT)
- To bind their kings with chains, And their honoured ones with fetters of iron,
Read in context
- 6వారినోట దేవునికి చేయబడు ఉత్సాహస్తోత్రము లున్నవి.
- 7అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును
- 8గొలుసులతో వారి రాజులను ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును
- 9విధింపబడిన తీర్పు వారిమీద నడుపుటకును వారి చేతిలో రెండంచులుగల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికి ఘనత యిదే యెహోవాను స్తుతించుడి.
Cross references
- Joshua 10:23–24 యెహోషువ 10:23–24వారు ఆలాగు చేసి, యెరూషలేము రాజును హెబ్రోను రాజును యర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును ఆ రాజుల నయిదుగురిని ఆ గుహలోనుండి అతనియొద్దకు తీసికొని వచ్చిరి. వారు ఆ రాజు లను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసికొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులనందరిని పిలి పించి, తనతో యుద్ధమునకు వెళ్లివచ్చిన యోధుల అధిపతు లతోమీరు దగ్గరకు రండి; ఈ రాజుల మెడలమీద మీ పాదముల నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడలమీద తమ పాదములనుంచిరి.
- Joshua 12:7 యెహోషువ 12:7యొర్దానుకు అవతల, అనగా పడమటిదిక్కున లెబానోను లోయలోని బయ ల్గాదు మొదలుకొని శేయీరు వరకునుండు హాలాకు కొండ వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులును జయించిన దేశపురాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలీ యులకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను.
- Judges 1:6–7 న్యాయాధిపతులు 1:6–7అదోనీ బెజెకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలుచేతుల బొట్టన వ్రేళ్లను కోసివేసిరి. అప్పుడు అదోనీ బెజెకుతమ కాళ్లు చేతుల బొట్టనవ్రేళ్లు కోయబడిన డెబ్బదిమంది రాజులు నా భోజనపు బల్లక్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చెననెను. వారు యెరూషలేమునకు అతని తోడుకొనిరాగా అతడు అక్కడ చనిపోయెను.
- Job 36:8 యోబు 36:8వారు సంకెళ్లతో కట్టబడినయెడలను బాధాపాశములచేత పట్టబడినయెడలను