Luke · chapter 22 · verse 51
Luke 22:51 in Telugu
అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి, వాని చెవి ముట్టి బాగుచేసెను.
Ayite yesu ee mattuku taaludani cheppi, vaani chevi mutti baaguchesenu.
Luke 22:51 in English
- King James Version (KJV)
- And Jesus answered and said, Suffer ye thus far. And he touched his ear, and healed him.
- World English Bible (WEB)
- But Jesus answered, “Let me at least do this”—and he touched his ear and healed him.
- American Standard Version (ASV)
- But Jesus answered and said, Suffer ye [them] thus far. And he touched his ear, and healed him.
- Bible in Basic English (BBE)
- But Jesus, answering, said, Put up with this, at least. And touching his ear, he made it well.
- Darby Translation (DBY)
- And Jesus answering said, Suffer thus far; and having touched his ear, he healed him.
- Webster's Bible (WBS)
- And Jesus answered and said, Suffer ye thus far. And he touched his ear, and healed him.
- Young's Literal Translation (YLT)
- and Jesus answering said, 'Suffer ye thus far,' and having touched his ear, he healed him.
Read in context
- 49ఆయన చుట్టుఉన్న వారు జరుగబోవు దానిని చూచిప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి.
- 50అంతలో వారిలో ఒకడు ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని కుడి చెవి తెగనరికెను.
- 51అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి, వాని చెవి ముట్టి బాగుచేసెను.
- 52యేసు తన్ను పట్టుకొనవచ్చిన ప్రధానయాజకులతోను దేవాలయపు అధిపతులతోను పెద్దలతోనుమీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను బయలుదేరి వచ్చితిరా?
- 53నేను అనుదినము మీచెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు; అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను.
Cross references
- 2 Corinthians 10:1 2 కొరింథీయులకు 10:1మీ ఎదుట నున్నప్పుడు మీలో అణకువగలవాడనైనట్టియు, ఎదుట లేనప్పుడు మీయెడల ధైర్యము గలవాడనైనట్టియు, పౌలను నేనే యేసుక్రీస్తుయొక్క సాత్వికమును మృదుత్వమునుబట్టి మిమ్మును వేడుకొను చున్నాను.
- Romans 12:21 రోమీయులకు 12:21కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.
- 1 Peter 2:21–23 1 పేతురు 2:21–23ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను. ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.
- John 17:12 యోహాను 17:12నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించినవారిని నీ నామమందు కాపాడితిని; నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు.
- John 18:8–9 యోహాను 18:8–9యేసు వారితో - నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదకుచున్నయెడల వీరిని పోనియ్యుడని చెప్పెను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు చెప్పెను.