Jeremiah · chapter 20 · verse 17
Jeremiah 20:17 in Telugu
యెహోవా యేమాత్రమును సంతాపములేక నశింపజేసిన పట్టణములవలె ఆ మనుష్యుడు ఉండును గాక; ఉదయమున ఆర్త ధ్వనిని మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వనిని అతడు వినును గాక
Yehovaa yemaatramunu santaapamuleka nashimpajesina pattanamulavale aa manushyudu undunu gaaka; udayamuna aarta dhvanini madhyaahna kaalamandu yuddhadhvanini atadu vinunu gaaka
Jeremiah 20:17 in English
- King James Version (KJV)
- Because he slew me not from the womb; or that my mother might have been my grave, and her womb [to be] always great [with me].
- World English Bible (WEB)
- because he didn’t kill me from the womb. So my mother would have been my grave, and her womb always great.
- American Standard Version (ASV)
- because he slew me not from the womb; and so my mother would have been my grave, and her womb always great.
- Bible in Basic English (BBE)
- Because he did not put me to death before my birth took place: so my mother's body would have been my last resting-place, and she would have been with child for ever.
- Darby Translation (DBY)
- because he slew me not from the womb. Or would that my mother had been my grave, and her womb always great [with me]!
- Webster's Bible (WBS)
- Because he slew me not at my birth; or that my mother might have been my grave, and she had not been delivered.
- Young's Literal Translation (YLT)
- Because he hath not put me to death from the womb, And my mother is to me — my grave, And her womb a pregnancy age-during.
Read in context
- 15నీకు మగపిల్ల పుట్టెనని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించినవాడు శాపగ్రస్తుడగును గాక;
- 16నా తల్లి నాకు సమాధిగానుండి ఆమె ఎల్లప్పుడు గర్భవతిగానుండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక
- 17యెహోవా యేమాత్రమును సంతాపములేక నశింపజేసిన పట్టణములవలె ఆ మనుష్యుడు ఉండును గాక; ఉదయమున ఆర్త ధ్వనిని మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వనిని అతడు వినును గాక
- 18కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవునట్లు నేనేల గర్భములోనుండి వెడలితిని?
Cross references
- Job 10:18–19 యోబు 10:18–19గర్భములోనుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి? అప్పుడే యెవరును నన్ను చూడకుండ నేను ప్రాణము విడిచి యుండినయెడల మేలు; అప్పుడు నేను లేనట్లే యుండియుందును గర్భములోనుండి సమాధికి కొనిపోబడియుందును.
- Job 3:10–11 యోబు 3:10–11అది వేకువ కనురెప్పలను చూడకుండును గాకపుట్టుకలోనే నేనేల చావకపోతిని? గర్భమునుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడువక పోతిని?
- Job 3:16 యోబు 3:16అకాలసంభవమై కంటబడకయున్న పిండమువంటివాడనై లేకపోయి యుందును. వెలుగు చూడని బిడ్డలవలె లేకపోయి యుందును.
- Ecclesiastes 6:3 ప్రసంగి 6:3ఒకడు నూరుమంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను, అతడు సుఖాను భవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండినయెడల వాని గతికంటె పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేననుకొనుచున్నాను