Jeremiah · chapter 48 · verse 24
Jeremiah 48:24 in Telugu
మోయాబుదేశ పురములన్నిటికిని శిక్ష విధింపబడి యున్నది.
Moyaabudesha puramulannitikini shiksha vidhimpabadi yunnadi.
Jeremiah 48:24 in English
- King James Version (KJV)
- And upon Kerioth, and upon Bozrah, and upon all the cities of the land of Moab, far or near.
- World English Bible (WEB)
- on Kerioth, on Bozrah, and on all the cities of the land of Moab, far or near.
- American Standard Version (ASV)
- and upon Kerioth, and upon Bozrah, and upon all the cities of the land of Moab, far or near.
- Bible in Basic English (BBE)
- And on Kerioth, and on Bozrah, and on all the towns of the land of Moab, far and near.
- Darby Translation (DBY)
- and upon Kerijoth, and upon Bozrah, and upon all the cities of the land of Moab, far and near.
- Webster's Bible (WBS)
- And upon Kerioth, and upon Bozrah, and upon all the cities of the land of Moab, far or near.
- Young's Literal Translation (YLT)
- And on Kerioth, and on Bozrah, And on all cities of the land of Moab, The far off and the near.
Read in context
- 22నెబోకును బేత్దిబ్లాతయీమునకును కిర్యతాయిమున కును బేత్గామూలునకును
- 23బేత్మెయోనునకును కెరీయోతునకును బొస్రాకును దూరమైనట్టియు సమీపమైనట్టియు
- 24మోయాబుదేశ పురములన్నిటికిని శిక్ష విధింపబడి యున్నది.
- 25మోయాబు శృంగము నరికివేయబడియున్నది దాని బాహువు విరువబడియున్నది యెహోవా వాక్కు ఇదే.
- 26మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్పచేసికొనెను దాని మత్తిల్లజేయుడి మోయాబు తన వమనములో పొర్లుచున్నది అది అపహాస్యమునొందును.
Cross references
- Amos 2:2 ఆమోసు 2:2మోయాబుమీద నేను అగ్నివేసెదను, అది కెరీయోతు నగరులను దహించి వేయును. గొల్లును రణకేకలును బాకానాదమును విన బడుచుండగా మోయాబు చచ్చును.
- Jeremiah 48:41 యిర్మీయా 48:41కోటలు పడగొట్టబడియున్నవి దుర్గములు పట్టబడి యున్నవి. ఆ దినమున మోయాబు శూరుల హృదయము ప్రసవించు స్త్రీ హృదయమువలె ఉండును.
- Zephaniah 2:8–10 జెఫన్యా 2:8–10మోయాబువారు చేసిన నిందయు, అమ్మోనువారు పలికిన దూషణ మాటలును నాకు వినబడెను; వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించిరి. నా జీవముతోడు మోయాబుదేశము సొదొమ పట్టణమువలెను, అమ్మోనుదేశము గొమొఱ్ఱా పట్టణమువలెను అగును. అవి ముండ్లచెట్లకును ఉప్పు గోతులకును స్థానమై నిత్యము పాడుగా ఉండును; నా జనులలో శేషించువారు ఆ దేశములను దోచుకొందురు; నా జనులలో శేషించువారు వాటిని స్వతంత్రించు కొందురు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్య ములకు అధిపతియగు యెహోవావాక్కు ఇదే. వారు అతిశయపడి సైన్యములకు అధిపతియగు యెహోవా జనులను దూషించిరి గనుక వారి గర్వమునుబట్టి యిది వారికి సంభవించును.
- Joshua 21:36 యెహోషువ 21:36రూబేను గోత్రికుల నుండి నాలుగు పట్టణములను, అనగా బేసెరును దాని పొలమును యాహ సును దాని పొలమును
- Deuteronomy 4:43 ద్వితీయోపదేశకాండము 4:43అవేవనగా రూబే నీయులకు మైదానపు దేశారణ్యమందలి బేసెరును, గాదీ యులకు గిలాదులో నున్న రామోతును, మనష్షీయులకు బాషానులోనున్న గోలాను అనునవే.