Jeremiah · chapter 48 · verse 23
Jeremiah 48:23 in Telugu
బేత్మెయోనునకును కెరీయోతునకును బొస్రాకును దూరమైనట్టియు సమీపమైనట్టియు
Betmeyonunakunu kereeyotunakunu bosraakunu dooramainattiyu sameepamainattiyu
Jeremiah 48:23 in English
- King James Version (KJV)
- And upon Kiriathaim, and upon Beth-gamul, and upon Beth-meon,
- World English Bible (WEB)
- on Kiriathaim, on Beth Gamul, on Beth Meon,
- American Standard Version (ASV)
- and upon Kiriathaim, and upon Beth-gamul, and upon Beth-meon,
- Bible in Basic English (BBE)
- And on Kiriathaim, and on Beth-gamul, and on Beth-meon,
- Darby Translation (DBY)
- and upon Kirjathaim, and upon Beth-gamul, and upon Beth-meon;
- Webster's Bible (WBS)
- And upon Kiriathaim, and upon Beth-gamul, and upon Beth-meon,
- Young's Literal Translation (YLT)
- And on Beth-Gamul, and on Beth-Meon,
Read in context
- 21మైదానములోని దేశమునకు శిక్ష విధింపబడియున్నది హోలోనునకును యాహసునకును మేఫాతునకును దీబోనుకును
- 22నెబోకును బేత్దిబ్లాతయీమునకును కిర్యతాయిమున కును బేత్గామూలునకును
- 23బేత్మెయోనునకును కెరీయోతునకును బొస్రాకును దూరమైనట్టియు సమీపమైనట్టియు
- 24మోయాబుదేశ పురములన్నిటికిని శిక్ష విధింపబడి యున్నది.
- 25మోయాబు శృంగము నరికివేయబడియున్నది దాని బాహువు విరువబడియున్నది యెహోవా వాక్కు ఇదే.
Cross references
- Joshua 13:17 యెహోషువ 13:17హెష్బోనును మైదానములోని పట్టణములన్నియు, దీబోను బామోత్బయలు బేత్బయల్మెయోను
- Jeremiah 48:1 యిర్మీయా 48:1మోయాబును గూర్చినది. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు. నెబోకు శ్రమ, అది పాడైపోవుచున్నది. కిర్యతాయిము పట్టబడినదై అవమానము నొందుచున్నది ఎత్తయిన కోట పడగొట్టబడినదై అవమానము నొందుచున్నది ఇకను మోయాబునకు ప్రసిద్ధియుండదు.
- Genesis 14:5 ఆదికాండము 14:5పదునాలుగవ సంవత్సరమున కదొర్లా యోమెరును అతనితో కూడనున్న రాజులును వచ్చి అష్తారోత్ కర్నాయిములో రెఫాయీయులను హాములో జూజీయులను షావే కిర్యతాయిము మైదానములో
- Numbers 32:38 సంఖ్యాకాండము 32:38షిబ్మా అను పురములను కట్టి, తాము కట్టిన ఆ పురములకు వేరు పేరులు పెట్టిరి.
- Joshua 13:19 యెహోషువ 13:19కిర్యతాయిము సిబ్మాలోయలోని కొండమీది శెరెత్షహరు బెత్పయోరు పిస్గాకొండచరియలు