Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 49 · verse 15

Jeremiah 49:15 in Telugu

జనములలో అల్పునిగాను మనుష్యులలో నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను.

Janamulalo alpunigaanu manushyulalo neechunigaanu nenu ninnu cheyuchunnaanu.

Jeremiah 49:15 in English

King James Version (KJV)
For, lo, I will make thee small among the heathen, [and] despised among men.
World English Bible (WEB)
“For, behold, I have made you small among the nations, and despised among men.
American Standard Version (ASV)
For, behold, I have made thee small among the nations, and despised among men.
Bible in Basic English (BBE)
For see, I have made you small among the nations, looked down on by men.
Darby Translation (DBY)
For behold, I have made thee small among the nations, despised among men.
Webster's Bible (WBS)
For lo, I will make thee small among the heathen, [and] despised among men.
Young's Literal Translation (YLT)
For, lo, little I have made thee among nations, Despised among men.

Read in context

  1. 13బొస్రా పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారి గాను శాపవచనముగాను ఉండుననియు, దాని పట్టణము లన్నియు ఎన్నటెన్నటికి పాడుగానుండుననియు నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెల విచ్చుచున్నాడు.
  2. 14యెహోవా యొద్దనుండి నాకు వర్త మానము వచ్చెను; జనముల యొద్దకు దూత పంపబడి యున్నాడు, కూడికొని ఆమెమీదికి రండి యుద్ధమునకు లేచి రండి.
  3. 15జనములలో అల్పునిగాను మనుష్యులలో నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను.
  4. 16నీవు భీకరుడవు; కొండసందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరచుకొనువాడా, నీ హృదయగర్వము నిన్ను మోసపుచ్చెను, నీవు పక్షిరాజువలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడనుండి నిన్ను క్రింద పడద్రోసెదను; ఇదే యెహోవా వాక్కు.
  5. 17ఎదోము పాడైపోవును, దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని యిడుమలన్నియు చూచి వేళాకోళము చేయుదురు.
Read all of Jeremiah 49

Cross references

Original words (Hebrew)

Jeremiah 49:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.