Skip to content
ThuthiThuthiThuthi
Obadiah · chapter 1 · verse 2

Obadiah 1:2 in Telugu

నేను అన్యజనులలో నిన్ను అల్పు నిగా చేసితిని, నీవు బహుగా తృణీకరింపబడుదువు.

Nenu anyajanulalo ninnu alpu nigaa chesitini, neevu bahugaa truneekarimpabaduduvu.

Obadiah 1:2 in English

King James Version (KJV)
Behold, I have made thee small among the heathen: thou art greatly despised.
World English Bible (WEB)
Behold, I have made you small among the nations. You are greatly despised.
American Standard Version (ASV)
Behold, I have made thee small among the nations: thou art greatly despised.
Bible in Basic English (BBE)
See, I have made you small among the nations: you are much looked down on.
Darby Translation (DBY)
Behold, I have made thee small among the nations; thou art greatly despised.
Webster's Bible (WBS)
Behold, I have made thee small among the heathen: thou art greatly despised.
Young's Literal Translation (YLT)
Lo, little I have made thee among nations, Despised [art] thou exceedingly.

Read in context

  1. 1ఓబద్యాకు కలిగిన దర్శనము. ఎదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చునది. యెహోవాయొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడియున్నాడు.
  2. 2నేను అన్యజనులలో నిన్ను అల్పు నిగా చేసితిని, నీవు బహుగా తృణీకరింపబడుదువు.
  3. 3అత్యున్నతమైన పర్వతములమీద ఆసీనుడవైయుండి కొండ సందులలో నివసించువాడానన్ను క్రిందికి పడ ద్రోయగలవాడె వడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వముచేత నీవు మోసపోతివి.
  4. 4పక్షిరాజు గూడంత యెత్తున నివాసము చేసికొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చటనుండియు నేను నిన్ను క్రింద పడవేతును; ఇదే యెహోవా వాక్కు.
Read all of Obadiah 1

Cross references

Original words (Hebrew)

Obadiah 1:2 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.