Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 49 · verse 21

Jeremiah 49:21 in Telugu

వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను; భూమి దానికి దద్దరిల్లుచున్నది, అంగలార్పు ఘోషయు ఎఱ్ఱసముద్రము దనుక వినబడెను.

Vaaru padipogaa akhandamaina dhvani puttenu; bhoomi daaniki daddarilluchunnadi, angalaarpu ghoshayu errasamudramu danuka vinabadenu.

Jeremiah 49:21 in English

King James Version (KJV)
The earth is moved at the noise of their fall, at the cry the noise thereof was heard in the Red sea.
World English Bible (WEB)
The earth trembles at the noise of their fall; there is a cry, the noise which is heard in the Red Sea.
American Standard Version (ASV)
The earth trembleth at the noise of their fall; there is a cry, the noise whereof is heard in the Red Sea.
Bible in Basic English (BBE)
The earth is shaking with the noise of their fall; their cry is sounding in the Red Sea.
Darby Translation (DBY)
The earth quaketh at the sound of their fall; there is a cry, the sound whereof is heard in the Red sea.
Webster's Bible (WBS)
The earth is moved at the noise of their fall, at the cry the noise of it was heard in the Red sea.
Young's Literal Translation (YLT)
From the noise of their fall hath the earth shaken, The cry — at the sea of Suph is its voice heard.

Read in context

  1. 19చిరకాలము నిలుచు నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యొర్దాను ప్రవాహములో నుండి సింహమువలె వచ్చుచున్నారు, నిమిషములోనే నేను వారిని దాని యొద్దనుండి తోలివేయుదును, నేనెవని నేర్పరతునో వానిని దానిమీద నియమించెదను; నన్ను పోలియున్న వాడై నాకు ఆక్షేపణ కలుగచేయువాడేడి? నన్ను ఎదిరింప గల కాపరియేడి?
  2. 20ఎదోమునుగూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. తేమాను నివాసులనుగూర్చి ఆయన ఉద్దేశించినదాని వినుడి. నిశ్చయముగా మందలో అల్పులైన వారిని శత్రువులు లాగుదురు, నిశ్చయముగా వారి నివాస స్థలము వారినిబట్టి ఆశ్చర్యపడును.
  3. 21వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను; భూమి దానికి దద్దరిల్లుచున్నది, అంగలార్పు ఘోషయు ఎఱ్ఱసముద్రము దనుక వినబడెను.
  4. 22శత్రువు పక్షిరాజువలె లేచి యెగిరి బొస్రామీద పడవలె నని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు; ఆ దినమున ఎదోము బలాఢ్యుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయమువలె ఉండును.
  5. 23దమస్కును గూర్చిన వాక్కు. హమాతును అర్పాదును దుర్వార్త విని సిగ్గు పడు చున్నవి అవి పరవశములాయెను సముద్రముమీద విచారము కలదుదానికి నెమ్మదిలేదు.
Read all of Jeremiah 49

Cross references

Original words (Hebrew)

Jeremiah 49:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.