Job · chapter 13 · verse 23
Job 13:23 in Telugu
నా దోషములెన్ని? నా పాపములెన్ని?నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయుము.
Naa doshamulenni? Naa paapamulenni?naa atikramamunu naa paapamunu naaku teliyajeyumu.
Job 13:23 in English
- King James Version (KJV)
- How many [are] mine iniquities and sins? make me to know my transgression and my sin.
- World English Bible (WEB)
- How many are my iniquities and sins? Make me know my disobedience and my sin.
- American Standard Version (ASV)
- How many are mine iniquities and sins? Make me to know my transgression and my sin.
- Bible in Basic English (BBE)
- What is the number of my evil-doings and my sins? give me knowledge of them.
- Darby Translation (DBY)
- How many are mine iniquities and sins? Make me to know my transgression and my sin.
- Webster's Bible (WBS)
- How many [are] my iniquities and sins? make me to know my transgression and my sin.
- Young's Literal Translation (YLT)
- How many iniquities and sins have I? My transgression and my sin let me know.
Read in context
- 21నీ చెయ్యి నామీదనుండి తొలగింపుము నీ భయము నన్ను బెదరింపనీయకుము
- 22అప్పుడు నీవు పిలిచిన యెడల నేను నీ కుత్తర మిచ్చెదను నేను పలికెదను నీవు నా కుత్తరమిమ్ము
- 23నా దోషములెన్ని? నా పాపములెన్ని?నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయుము.
- 24నీవేల నీ ముఖమును మరుగుచేసికొంటివి?నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు?
- 25ఇటు అటు కొట్టుకొని పోవుచున్న ఆకును నీవు వేధించెదవా?ఎండిపోయిన చెత్తను తరుముదువా?
Cross references
- Job 36:8–9 యోబు 36:8–9వారు సంకెళ్లతో కట్టబడినయెడలను బాధాపాశములచేత పట్టబడినయెడలను అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషములను వారికి తెలియజేయును.
- Psalm 139:23 కీర్తనలు 139:23దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము
- Psalm 44:20–21 కీర్తనలు 44:20–21మా దేవుని నామమును మేము మరచియున్నయెడల అన్యదేవతలతట్టు మా చేతులు చాపియున్నయెడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా?
- Job 22:5 యోబు 22:5నీ చెడుతనము గొప్పది కాదా?నీ దోషములు మితిలేనివి కావా?