Job · chapter 14 · verse 22
Job 14:22 in Telugu
తమమట్టుకు తామే శరీరమునందు నొప్పి నొందుదురు తమమట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు.
Tamamattuku taame shareeramunandu noppi nonduduru tamamattuku taame praanamunandu duhkhapaduduru.
Job 14:22 in English
- King James Version (KJV)
- But his flesh upon him shall have pain, and his soul within him shall mourn.
- World English Bible (WEB)
- But his flesh on him has pain, and his soul within him mourns.”
- American Standard Version (ASV)
- But his flesh upon him hath pain, And his soul within him mourneth.
- Bible in Basic English (BBE)
- Only his flesh still has pain, and his soul is sad.
- Darby Translation (DBY)
- But his flesh hath pain for himself alone, and his soul mourneth for himself.
- Webster's Bible (WBS)
- But his flesh upon him shall have pain, and his soul within him shall mourn.
- Young's Literal Translation (YLT)
- Only — his flesh for him is pained, And his soul for him doth mourn.'
Read in context
- 20నీవు వారిని ఎల్లప్పుడు గెలుచుచున్నావు గనుక వారు గతించిపోవుదురునీవు వారికి ముఖవికారము కలుగజేసి వారిని వెళ్లగొట్టుచున్నావు.
- 21వారి కుమారులు ఒకవేళ షునత వహించినను అదివారికి తెలియకపోవును. వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికిపట్టెనని వారు గ్రహింపకయుందురు.
- 22తమమట్టుకు తామే శరీరమునందు నొప్పి నొందుదురు తమమట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు.
Cross references
- Job 19:26 యోబు 19:26ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను.
- Luke 16:23–24 లూకా 16:23–24అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రా హామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను - నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని కేకలువేసి చెప్పెను.
- Job 33:19–21 యోబు 33:19–21వ్యాధిచేత మంచమెక్కుటవలనను ఒకని యెముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును రొట్టెయు రుచిగల ఆహారమును వానికసహ్యమగును వాని శరీరమాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి కనబడకుండిన యెముకలు పైకి పొడుచు కొనివచ్చును
- Job 19:22 యోబు 19:22నా శరీరమాంసము పోవుట చాలుననుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేల నన్ను తరుముదురు?
- Proverbs 14:32 సామెతలు 14:32అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు.
- Job 19:20 యోబు 19:20నా యెముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొని యున్నవి దంతముల అస్థిచర్మము మాత్రము నాకు మిగిలింపబడి యున్నది