Job · chapter 17 · verse 6
Job 17:6 in Telugu
ఆయన నన్ను జనులలో సామెతకాస్పదముగా చేసి యున్నాడునలుగురు నా ముఖముమీద ఉమ్మివేయుదురు.
Aayana nannu janulalo saametakaaspadamugaa chesi yunnaadunaluguru naa mukhamumeeda ummiveyuduru.
Job 17:6 in English
- King James Version (KJV)
- He hath made me also a byword of the people; and aforetime I was as a tabret.
- World English Bible (WEB)
- “But he has made me a byword of the people. They spit in my face.
- American Standard Version (ASV)
- But he hath made me a byword of the people; And they spit in my face.
- Bible in Basic English (BBE)
- He has made me a word of shame to the peoples; I have become a mark for their sport.
- Darby Translation (DBY)
- And he hath made me a proverb of the peoples; and I am become one to be spit on in the face.
- Webster's Bible (WBS)
- He hath made me also a by-word of the people; and in former time I was as a tabret.
- Young's Literal Translation (YLT)
- And he set me up for a proverb of the peoples, And a wonder before them I am.
Read in context
- 4నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగుచేసితివి కావున నీవు వారిని హెచ్చింపవు.
- 5ఎవడు తన స్నేహితులను దోపుసొమ్ముగా ఇచ్చునోవాని పిల్లల కన్నులు క్షీణించును.
- 6ఆయన నన్ను జనులలో సామెతకాస్పదముగా చేసి యున్నాడునలుగురు నా ముఖముమీద ఉమ్మివేయుదురు.
- 7నా కనుదృష్టి దుఃఖముచేత మందమాయెను నా అవయవములన్నియు నీడవలె ఆయెను
- 8యథార్థవంతులు దీనినిచూచి ఆశ్చర్యపడుదురు నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు.
Cross references
- Psalm 44:14 కీర్తనలు 44:14అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచియున్నావు.
- Job 30:9 యోబు 30:9అట్టివారు ఇప్పుడు నన్నుగూర్చి పదములు పాడుదురు నేను వారికి సామెతకు ఆస్పదముగా నున్నాను.
- Isaiah 5:12 యెషయా 5:12వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురుగాని యెహోవా పని యోచింపరు ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు.
- 1 Kings 9:7 1 రాజులు 9:7నేను ఇశ్రాయేలీయుల కిచ్చిన యీ దేశములో వారిని ఉండనియ్యక వారిని నిర్మూలము చేసి, నా నామమునకు నేను పరిశుద్ధ పరచిన యీ మందిరమును నా సముఖములోనుండి కొట్టివేసెదను; ఇశ్రాయేలీ యులు సర్వజనములలో చెదరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు.
- Genesis 31:27 ఆదికాండము 31:27నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేల? సంభ్రమముతోను పాటలతోను మద్దెలతోను సితారాలతోను నిన్ను సాగనంపుదునే.