Job · chapter 30 · verse 9
Job 30:9 in Telugu
అట్టివారు ఇప్పుడు నన్నుగూర్చి పదములు పాడుదురు నేను వారికి సామెతకు ఆస్పదముగా నున్నాను.
Attivaaru ippudu nannugoorchi padamulu paaduduru nenu vaariki saametaku aaspadamugaa nunnaanu.
Job 30:9 in English
- King James Version (KJV)
- And now am I their song, yea, I am their byword.
- World English Bible (WEB)
- “Now I have become their song. Yes, I am a byword to them.
- American Standard Version (ASV)
- And now I am become their song, Yea, I am a byword unto them.
- Bible in Basic English (BBE)
- And now I have become their song, and I am a word of shame to them.
- Darby Translation (DBY)
- And now I am their song, yea, I am their byword.
- Webster's Bible (WBS)
- And now I am their song, yes, I am their by-word.
- Young's Literal Translation (YLT)
- And now, their song I have been, And I am to them for a byword.
Read in context
- 7తుప్పలలో వారు ఓండ్ర పెట్టుదురు ముళ్లచెట్లక్రింద వారు కూడియుందురు.
- 8వారు మోటువారికిని పేరు ప్రతిష్ఠతలు లేనివారికిని పుట్టినవారు వారు దేశములోనుండి తరుమబడినవారు.
- 9అట్టివారు ఇప్పుడు నన్నుగూర్చి పదములు పాడుదురు నేను వారికి సామెతకు ఆస్పదముగా నున్నాను.
- 10వారు నన్ను అసహ్యించుకొందురు నా యొద్ద నుండి దూరముగా పోవుదురు నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు
- 11ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను కావున వారు నాకు లోబడక కళ్లెము వదలించు కొందురు.
Cross references
- Lamentations 3:63 విలాపవాక్యములు 3:63వారు కూర్చుండుటను వారు లేచుటను నీవు కనిపెట్టుము నేను వారి పాటలకు ఆస్పదమైతిని.
- Job 17:6 యోబు 17:6ఆయన నన్ను జనులలో సామెతకాస్పదముగా చేసి యున్నాడునలుగురు నా ముఖముమీద ఉమ్మివేయుదురు.
- Lamentations 3:14 విలాపవాక్యములు 3:14నావారికందరికి నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను దినమెల్ల వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడ నైతిని.
- Job 12:4 యోబు 12:4నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను.
- Psalm 69:11–12 కీర్తనలు 69:11–12నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని. గుమ్మములలో కూర్చుండువారు నన్నుగూర్చి మాట లాడుకొందురు త్రాగుబోతులు నన్నుగూర్చి పాటలు పాడుదురు.
- Psalm 35:15–16 కీర్తనలు 35:15–16నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుకూడిరి నీచులును నేనెరుగనివారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి. విందుకాలమునందు దూషణలాడు వదరుబోతులవలె వారు నా మీద పండ్లుకొరికిరి.
- Psalm 44:14 కీర్తనలు 44:14అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచియున్నావు.