Job · chapter 19 · verse 15
Job 19:15 in Telugu
నా యింటి దాస దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు నేను వారి దృష్టికి పరదేశినై యున్నాను.
Naa yinti daasa daasee janulu nannu anyunigaa enchedaru nenu vaari drushtiki paradeshinai yunnaanu.
Job 19:15 in English
- King James Version (KJV)
- They that dwell in mine house, and my maids, count me for a stranger: I am an alien in their sight.
- World English Bible (WEB)
- Those who dwell in my house and my maids consider me a stranger. I am an alien in their sight.
- American Standard Version (ASV)
- They that dwell in my house, and my maids, count me for a stranger: I am an alien in their sight.
- Bible in Basic English (BBE)
- I am strange to my women-servants, and seem to them as one from another country.
- Darby Translation (DBY)
- The sojourners in my house and my maids count me as a stranger; I am an alien in their sight.
- Webster's Bible (WBS)
- They that dwell in my house, and my maids, count me for a stranger: I am an alien in their sight.
- Young's Literal Translation (YLT)
- Sojourners of my house and my maids, For a stranger reckon me: An alien I have been in their eyes.
Read in context
- 13ఆయన నా సోదరజనమును నాకు దూరము చేసియున్నాడు నా నెళవరులు నాకు కేవలము అన్యులైరి.
- 14నా బంధువులు నాయొద్దకు రాకయున్నారు నా ప్రాణస్నేహితులు నన్ను మరచిపోయియున్నారు.
- 15నా యింటి దాస దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు నేను వారి దృష్టికి పరదేశినై యున్నాను.
- 16నేను నా పనివాని పిలువగా వాడేమి పలుకకుండనున్నాడు నేను వాని బతిమాలవలసి వచ్చెను.
- 17నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము.
Cross references
- Job 31:31–32 యోబు 31:31–32అతడు పెట్టిన భోజనము తిని, తృప్తి పొందనివానిని చూపింపగలవారెవరని నా గుడారమందు నివసించువారు పలుకనియెడలను పరదేశిని వీధిలో ఉండనియ్యక నా యింటి వీధితలుపులు తెరచితిని గదా.
- Psalm 123:3 కీర్తనలు 123:3యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతివిు అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మామీదికి అధికముగా వచ్చియున్నవి.