Job · chapter 19 · verse 17
Job 19:17 in Telugu
నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము.
Naa oopiri naa bhaaryaku asahyamu nenu kanina kumaarulaku naa vaasana asahyamu.
Job 19:17 in English
- King James Version (KJV)
- My breath is strange to my wife, though I intreated for the children’s [sake] of mine own body.
- World English Bible (WEB)
- My breath is offensive to my wife. I am loathsome to the children of my own mother.
- American Standard Version (ASV)
- My breath is strange to my wife, And my supplication to the children of mine own mother.
- Bible in Basic English (BBE)
- My breath is strange to my wife, and I am disgusting to the offspring of my mother's body.
- Darby Translation (DBY)
- My breath is strange to my wife, and my entreaties to the children of my [mother's] womb.
- Webster's Bible (WBS)
- My breath is strange to my wife, though I entreated for the children's [sake] of my own body.
- Young's Literal Translation (YLT)
- My spirit is strange to my wife, And my favours to the sons of my [mother's] womb.
Read in context
- 15నా యింటి దాస దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు నేను వారి దృష్టికి పరదేశినై యున్నాను.
- 16నేను నా పనివాని పిలువగా వాడేమి పలుకకుండనున్నాడు నేను వాని బతిమాలవలసి వచ్చెను.
- 17నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము.
- 18చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు నేను లేచుట చూచినయెడల బాలురు నామీద దూషణలు పలికెదరు.
- 19నా ప్రాణస్నేహితులకందరికి నేనసహ్యుడనైతిని నేను ప్రేమించినవారు నా మీద తిరుగబడియున్నారు.
Cross references
- Job 2:9–10 యోబు 2:9–10అతని భార్య వచ్చినీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు; మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయ మందును యోబునోటి మాటతోనైనను పాపము చేయలేదు.
- Job 17:1 యోబు 17:1నా ప్రాణము సమసిపోయెను నా దినములు తీరెను. సమాధి నా నిమిత్తము సిద్ధమైయున్నది.