Job · chapter 19 · verse 4
Job 19:4 in Telugu
నేను తప్పుచేసినయెడల నా తప్పు నా మీదికే వచ్చును గదా?
Nenu tappuchesinayedala naa tappu naa meedike vachchunu gadaa?
Job 19:4 in English
- King James Version (KJV)
- And be it indeed [that] I have erred, mine error remaineth with myself.
- World English Bible (WEB)
- If it is true that I have erred, my error remains with myself.
- American Standard Version (ASV)
- And be it indeed that I have erred, Mine error remaineth with myself.
- Bible in Basic English (BBE)
- And, truly, if I have been in error, the effect of my error is only on myself.
- Darby Translation (DBY)
- And be it [that] I have erred, mine error remaineth with myself.
- Webster's Bible (WBS)
- And be it indeed [that] I have erred, my error remaineth with myself.
- Young's Literal Translation (YLT)
- And also — truly, I have erred, With me doth my error remain.
Read in context
- 2ఎన్నాళ్లు మీరు నన్ను బాధింతురు?ఎన్నాళ్లు మాటలచేత నన్ను నలుగగొట్టుదురు?
- 3పదిమారులు మీరు నన్ను నిందించితిరి సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు.
- 4నేను తప్పుచేసినయెడల నా తప్పు నా మీదికే వచ్చును గదా?
- 5మిమ్మను మీరు నామీద హెచ్చించుకొందురా? నా నేరము నామీద మీరు మోపుదురా?
- 6ఆలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసెననియు తన వలలో నన్ను చిక్కించుకొనెననియు మీరుతెలిసికొనుడి.
Cross references
- 2 Corinthians 5:10 2 కొరింథీయులకు 5:10ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.
- Proverbs 9:12 సామెతలు 9:12నీవు జ్ఞానివైనయెడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించినయెడల దానిని నీవే భరింపవలెను.
- Ezekiel 18:4 యెహెజ్కేలు 18:4మనుష్యులందరు నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరును నా వశములో ఉన్నారు; పాపముచేయువాడెవడో వాడే మరణము నొందును.
- 2 Samuel 24:17 2 సమూయేలు 24:17దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థించెనుచిత్తగించుము; పాపము చేసినవాడను నేనే; దుర్మార్గ ముగా ప్రవర్తించినవాడను నేనే; గొఱ్ఱెలవంటి వీరేమి చేసిరి? నన్నును నా తండ్రి యింటివారిని శిక్షించుము.
- Job 11:3–6 యోబు 11:3–6నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా నుండ వలెనా?ఎవడును నిన్ను అపహసింపకుండనే నీవు హాస్యముచేయుదువా? నా ఉపదేశము నిర్దోషమనియుదేవా, నీదృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే. దేవుడు నీతో మాటలాడిన మేలుఆయనే నీతో వాదించిన మేలు ఆయనే జ్ఞానరహస్యములు నీకు తెలియజేసిన మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవుతెలిసికొందువు నీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయియున్నాడని తెలిసికొనుము.
- Galatians 6:5 గలతీయులకు 6:5ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా?