Job · chapter 11 · verse 3
Job 11:3 in Telugu
నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా నుండ వలెనా?ఎవడును నిన్ను అపహసింపకుండనే నీవు హాస్యముచేయుదువా?
Nee pragalbhamulanu vini manushyulu maunamugaa nunda valenaa?evadunu ninnu apahasimpakundane neevu haasyamucheyuduvaa?
Job 11:3 in English
- King James Version (KJV)
- Should thy lies make men hold their peace? and when thou mockest, shall no man make thee ashamed?
- World English Bible (WEB)
- Should your boastings make men hold their peace? When you mock, will no man make you ashamed?
- American Standard Version (ASV)
- Should thy boastings make men hold their peace? And when thou mockest, shall no man make thee ashamed?
- Bible in Basic English (BBE)
- Are your words of pride to make men keep quiet? and are you to make sport, with no one to put you to shame?
- Darby Translation (DBY)
- Should thy fictions make men hold their peace? and shouldest thou mock, and no one make [thee] ashamed?
- Webster's Bible (WBS)
- Should thy falsehoods make men hold their peace? and when thou mockest, shall no man make thee ashamed?
- Young's Literal Translation (YLT)
- Thy devices make men keep silent, Thou scornest, and none is causing blushing!
Read in context
- 1అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను
- 2ప్రవాహముగా బయలువెళ్లు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా. వదరుబోతు వ్యాజ్యెము న్యాయమని యెంచదగునా?
- 3నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా నుండ వలెనా?ఎవడును నిన్ను అపహసింపకుండనే నీవు హాస్యముచేయుదువా?
- 4నా ఉపదేశము నిర్దోషమనియుదేవా, నీదృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే.
- 5దేవుడు నీతో మాటలాడిన మేలుఆయనే నీతో వాదించిన మేలు
Cross references
- Job 17:2 యోబు 17:2ఎగతాళి చేయువారు నాయొద్ద చేరియున్నారు వారు పుట్టించు వివాదములు నా కన్నుల కెదురుగానున్నవి.
- Job 13:9 యోబు 13:9ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా? లేక ఒకడు నరులను మోసముచేయునట్లు మీరు ఆయనను మోసము చేయుదురా?
- Job 12:4 యోబు 12:4నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను.
- Psalm 83:16 కీర్తనలు 83:16యెహోవా, వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానము కలుగజేయుము.
- Job 21:3 యోబు 21:3నాకు సెలవిచ్చినయెడల నేను మాటలాడెదను నేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును.
- Job 15:2–3 యోబు 15:2–3జ్ఞానముగలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యదగునా? తూర్పుగాలితో తన కడుపు నింపుకొనదగునా? వ్యర్థసంభాషణ చేత వ్యాజ్యెమాడ దగునా? నిష్ ప్రయోజనమైన మాటలచేత వాదింపదగునా?
- 2 Thessalonians 3:14 2 థెస్సలొనీకయులకు 3:14ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని యెడల అతనిని కనిపెట్టి, అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి.
- Psalm 35:16 కీర్తనలు 35:16విందుకాలమునందు దూషణలాడు వదరుబోతులవలె వారు నా మీద పండ్లుకొరికిరి.
- Job 24:25 యోబు 24:25ఇప్పుడు ఈలాగు జరుగని యెడల నేను అబద్ధికుడనని రుజువుపరచువాడెవడు? నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడెవడు?
- Titus 2:8 తీతుకు 2:8నీ ఉపదేశము మోసములేనిదిగాను మాన్య మైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను.
- Job 34:7 యోబు 34:7యోబువంటి మానవుడెవడు? అతడు మంచి నీళ్లవలె తిరస్కారమును పానముచేయుచున్నాడు.
- Jeremiah 15:17 యిర్మీయా 15:17సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు నేను ఉల్ల సింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి యున్నావు గనుక, నీ హస్తమునుబట్టి నేను ఏకాకినై కూర్చుంటిని.