Job · chapter 20 · verse 7
Job 20:7 in Telugu
తమ మలము నశించురీతిగా వారెన్నటికిని నుండకుండ నశించుదురు. వారిని చూచినవారు వారేమైరని యడుగుదురు.
Tama malamu nashinchureetigaa vaarennatikini nundakunda nashinchuduru. Vaarini choochinavaaru vaaremairani yaduguduru.
Job 20:7 in English
- King James Version (KJV)
- [Yet] he shall perish for ever like his own dung: they which have seen him shall say, Where [is] he?
- World English Bible (WEB)
- yet he will perish forever like his own dung. Those who have seen him will say, ‘Where is he?’
- American Standard Version (ASV)
- Yet he shall perish for ever like his own dung: They that have seen him shall say, Where is he?
- Bible in Basic English (BBE)
- Like the waste from his body he comes to an end for ever: those who have seen him say, Where is he?
- Darby Translation (DBY)
- Like his own dung doth he perish for ever; they which have seen him shall say, Where is he?
- Webster's Bible (WBS)
- [Yet] he shall perish for ever like his own dung: they who have seen him shall say, Where [is] he?
- Young's Literal Translation (YLT)
- As his own dung for ever he doth perish, His beholders say: 'Where [is] he?'
Read in context
- 5ఆది నుండి నరులు భూమిమీద నుంచబడిన కాలము మొదలుకొని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా?
- 6వారి ఘనత ఆకాశమంత యెత్తుగా పెరిగినను మేఘములంత యెత్తుగా వారు తలలెత్తినను
- 7తమ మలము నశించురీతిగా వారెన్నటికిని నుండకుండ నశించుదురు. వారిని చూచినవారు వారేమైరని యడుగుదురు.
- 8కల యెగసిపోవునట్లు వారు గతించి కనబడక పోవుదురు రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమి వేయబడుదురు.
- 9వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు వారి స్థలమున వారు మరి ఎప్పుడును కనబడరు
Cross references
- Job 8:18 యోబు 8:18దేవుడు అతని స్థలములోనుండి అతని వెళ్లగొట్టినయెడల అదినేను నిన్నెరుగను ఎప్పుడును నిన్ను చూడలేదనును.
- Job 7:10 యోబు 7:10అతడు ఇక ఎన్నడును తన యింటికి రాడు అతని స్థలము అతని మరల నెరుగదు.
- Psalm 83:10 కీర్తనలు 83:10వారు ఏన్దోరులో నశించిరి భూమికి పెంట అయిరి.
- Job 14:10 యోబు 14:10అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమై పోవుదురు?
- 1 Kings 14:10 1 రాజులు 14:10కాబట్టి యరొబాము సంతతి వారిమీదికి నేను కీడు రప్పించుచు, ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని ఘనులు గాని లేకుండ మగవారినందరిని యరొబాము వంశమునుండి నిర్మూలము చేసి, పెంటఅంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చి వేసినట్లు యరొబాము సంతతిలో శేషించినవారిని నేను ఊడ్చివేయుదును.
- Job 4:20 యోబు 4:20ఉదయము మొదలుకొని సాయంత్రమువరకు ఉండివారు బద్దలైపోవుదురు ఎన్నికలేనివారై సదాకాలము నాశనమైయుందురు.
- 2 Kings 9:37 2 రాజులు 9:37యెజెబెలుయొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగ మందున్న పెంటవలె నుండును అని తన సేవకుడును తిష్బీ యుడునగు ఏలీయాద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున యిది జరిగెను.
- Jeremiah 8:2 యిర్మీయా 8:2వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణచేయుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల యెదుట వాటిని పరచెదరు; అవి కూర్చబడకయు పాతిపెట్టబడకయు భూమిమీద పెంట వలె పడియుండును.