Job · chapter 21 · verse 23
Job 21:23 in Telugu
ఒకడు తన కడవలలో పాలు నిండియుండగను తన యెముకలలో మూలుగ బలిసియుండగను
Okadu tana kadavalalo paalu nindiyundaganu tana yemukalalo mooluga balisiyundaganu
Job 21:23 in English
- King James Version (KJV)
- One dieth in his full strength, being wholly at ease and quiet.
- World English Bible (WEB)
- One dies in his full strength, being wholly at ease and quiet.
- American Standard Version (ASV)
- One dieth in his full strength, Being wholly at ease and quiet:
- Bible in Basic English (BBE)
- One comes to his end in complete well-being, full of peace and quiet:
- Darby Translation (DBY)
- One dieth in his full strength, being wholly at ease and quiet;
- Webster's Bible (WBS)
- One dieth in his full strength, being wholly at ease and quiet.
- Young's Literal Translation (YLT)
- This [one] dieth in his perfect strength, Wholly at ease and quiet.
Read in context
- 21తాము పోయిన తరువాత తమ ఇంటిమీద వారికి చింత ఏమి?
- 22ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా? పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును గదా.
- 23ఒకడు తన కడవలలో పాలు నిండియుండగను తన యెముకలలో మూలుగ బలిసియుండగను
- 24సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్యముతో మృతినొందును
- 25వేరొకడు ఎన్నడును క్షేమమనుదాని నెరుగక మనోదుఃఖము గలవాడై మృతినొందును.
Cross references
- Luke 12:19–21 లూకా 12:19–21నా ప్రాణముతోప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తార మైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పు కొందునను కొనెను. అయితే దేవుడు వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవని వగునని ఆతనితో చెప్పెను. దేవుని యెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని చెప్పెను.
- Job 20:22–23 యోబు 20:22–23వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బందిపడుదురు దురవస్థలోనుండు వారందరి చెయ్యి వారిమీదికివచ్చును. వారు కడుపు నింపుకొననైయుండగా దేవుడు వారిమీద తన కోపాగ్ని కురిపించును వారు తినుచుండగా దాని కురిపించును.
- Psalm 49:17 కీర్తనలు 49:17వాడు చనిపోవునప్పుడు ఏమియు కొనిపోడు వాని ఘనత వానివెంట దిగదు.
- Psalm 73:4–5 కీర్తనలు 73:4–5మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగా నున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు.