Job · chapter 22 · verse 14
Job 22:14 in Telugu
గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా నున్నవి, ఆయన చూడలేదుఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవనుకొనుచున్నావు.
Gaadhamaina meghamulu aayanaku chaatugaa nunnavi, aayana choodaleduaakaashamulo aayana tiruguchunnaadu ani neevanukonuchunnaavu.
Job 22:14 in English
- King James Version (KJV)
- Thick clouds [are] a covering to him, that he seeth not; and he walketh in the circuit of heaven.
- World English Bible (WEB)
- Thick clouds are a covering to him, so that he doesn’t see. He walks on the vault of the sky.’
- American Standard Version (ASV)
- Thick clouds are a covering to him, so that he seeth not; And he walketh on the vault of heaven.
- Bible in Basic English (BBE)
- Thick clouds are covering him, so that he is unable to see; and he is walking on the arch of heaven.
- Darby Translation (DBY)
- Thick clouds are a covering to him, that he seeth not; and he walketh on the vault of the heavens.
- Webster's Bible (WBS)
- Thick clouds [are] a covering to him, that he seeth not; and he walketh in the circuit of heaven.
- Young's Literal Translation (YLT)
- Thick clouds [are] a secret place to Him, And He doth not see;' And the circle of the heavens He walketh habitually,
Read in context
- 12దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా?నక్షత్రముల ఔన్నత్యమును చూడుము అవి ఎంతపైగా నున్నవి?
- 13దేవునికి ఏమి తెలియును?గాఢాంధకారములోనుండి ఆయన న్యాయము కనుగొనునా?
- 14గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా నున్నవి, ఆయన చూడలేదుఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవనుకొనుచున్నావు.
- 15పూర్వమునుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించెదవా?
- 16వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరివారి పునాదులు జలప్రవాహమువలె కొట్టుకొని పోయెను.
Cross references
- Psalm 97:2 కీర్తనలు 97:2మేఘాంధకారములు ఆయనచుట్టు నుండును నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము.
- Psalm 139:11–12 కీర్తనలు 139:11–12అంధకారము నన్ను మరుగుచేయును నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేనను కొనిన యెడల చీకటియైనను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటివలె నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి
- Psalm 33:14 కీర్తనలు 33:14తానున్న నివాసస్థలములోనుండి భూలోక నివాసులందరివైపు ఆయన చూచుచున్నాడు.
- Luke 12:2–3 లూకా 12:2–3మరుగైన దేదియు బయలుపరచబడకపోదు; రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట లాడుకొనునవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవిలో చెప్పుకొనునది మిద్దెలమీద చాటింపబడును.
- Job 26:9 యోబు 26:9దానిమీద మేఘమును వ్యాపింపజేసిఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచెను.
- Job 34:22 యోబు 34:22దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటియైనను మరణాంధకారమైనను లేదు.
- Jeremiah 23:24 యిర్మీయా 23:24యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైన కలడా? నేను భూమ్యాకాశములయందంతట నున్నవాడను కానా? యిదే యెహోవా వాక్కు.
- Psalm 139:1–2 కీర్తనలు 139:1–2యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు.