Job · chapter 22 · verse 15
Job 22:15 in Telugu
పూర్వమునుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించెదవా?
Poorvamunundi dushtulu anusarinchina maargamunu neevu anusarinchedavaa?
Job 22:15 in English
- King James Version (KJV)
- Hast thou marked the old way which wicked men have trodden?
- World English Bible (WEB)
- Will you keep the old way, which wicked men have trodden,
- American Standard Version (ASV)
- Wilt thou keep the old way Which wicked men have trodden?
- Bible in Basic English (BBE)
- Will you keep the old way by which evil men went?
- Darby Translation (DBY)
- Dost thou mark the ancient path which wicked men have trodden?
- Webster's Bible (WBS)
- Hast thou marked the old way which wicked men have trodden?
- Young's Literal Translation (YLT)
- The path of the age dost thou observe, That men of iniquity have trodden?
Read in context
- 13దేవునికి ఏమి తెలియును?గాఢాంధకారములోనుండి ఆయన న్యాయము కనుగొనునా?
- 14గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా నున్నవి, ఆయన చూడలేదుఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవనుకొనుచున్నావు.
- 15పూర్వమునుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించెదవా?
- 16వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరివారి పునాదులు జలప్రవాహమువలె కొట్టుకొని పోయెను.
- 17ఆయన మంచి పదార్థములతో వారి యిండ్లను నింపినను
Cross references
- Luke 17:26–27 లూకా 17:26–27నోవహు దినములలో జరిగినట్టు మనుష్యకుమారుని దినములలోను జరుగును. నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లి కియ్యబడుచు నుండిరి; అంతలో జలప్రళయము వచ్చి వారినందరిని నాశనముచేసెను.
- Genesis 6:5 ఆదికాండము 6:5నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి
- Genesis 6:11–13 ఆదికాండము 6:11–13భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను; భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది; ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును.