Job · chapter 27 · verse 1
Job 27:1 in Telugu
యోబు ఇంకను ఉపమానరీతిగా ఇట్లనెను
Yobu inkanu upamaanareetigaa itlanenu
Job 27:1 in English
- King James Version (KJV)
- Moreover Job continued his parable, and said,
- World English Bible (WEB)
- Job again took up his parable, and said,
- American Standard Version (ASV)
- And Job again took up his parable, and said,
- Bible in Basic English (BBE)
- And Job again took up the word and said,
- Darby Translation (DBY)
- And Job continued his parable and said,
- Webster's Bible (WBS)
- Moreover, Job continued his parable, and said,
- Young's Literal Translation (YLT)
- And Job addeth to lift up his simile, and saith: —
Read in context
- 1యోబు ఇంకను ఉపమానరీతిగా ఇట్లనెను
- 2నా ఊపిరి యింకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటనుబట్టియు
- 3నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు నా ప్రాణమును వ్యాకులపరచిన సర్వశక్తునితోడు
Cross references
- Numbers 23:7 సంఖ్యాకాండము 23:7అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను అరామునుండి బాలాకుతూర్పు పర్వతములనుండి మోయాబురాజు నన్నురప్పించిరమ్ము; నా నిమిత్తము యాకోబును శపింపుము రమ్ము; ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను.
- Job 29:1 యోబు 29:1యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనెను
- Numbers 24:15 సంఖ్యాకాండము 24:15ఉపమానరీతిగా ఇట్లనెను బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి. కన్నులు తెరచినవానికి వచ్చిన దేవోక్తి.
- Psalm 78:2 కీర్తనలు 78:2నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియ జెప్పెదను.
- Proverbs 26:7 సామెతలు 26:7కుంటివాని కాళ్లు పట్టులేక యున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును
- Numbers 24:3 సంఖ్యాకాండము 24:3గనుక అతడు ఉపమానరీతిగా ఇట్లనెను బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరచినవానికి వచ్చిన దేవోక్తి. దేవవాక్కులను వినినవాని వార్త.
- Psalm 49:4 కీర్తనలు 49:4గూఢార్థముగలదానికి నేను చెవియొగ్గెదను సితారా తీసికొని నా మరుగు మాట బయలుపరచెదను.