Job · chapter 27 · verse 3
Job 27:3 in Telugu
నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు నా ప్రాణమును వ్యాకులపరచిన సర్వశక్తునితోడు
Naa nyaayamunu pogottina devuni jeevamutodu naa praanamunu vyaakulaparachina sarvashaktunitodu
Job 27:3 in English
- King James Version (KJV)
- All the while my breath [is] in me, and the spirit of God [is] in my nostrils;
- World English Bible (WEB)
- (for the length of my life is still in me, and the spirit of God is in my nostrils);
- American Standard Version (ASV)
- (For my life is yet whole in me, And the spirit of God is in my nostrils);
- Bible in Basic English (BBE)
- (For all my breath is still in me, and the spirit of God is my life;)
- Darby Translation (DBY)
- All the while my breath is in me, and the spirit of God is in my nostrils,
- Webster's Bible (WBS)
- All the while my breath [is] in me, and the spirit of God [is] in my nostrils;
- Young's Literal Translation (YLT)
- For all the while my breath [is] in me, And the spirit of God in my nostrils.
Read in context
- 1యోబు ఇంకను ఉపమానరీతిగా ఇట్లనెను
- 2నా ఊపిరి యింకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటనుబట్టియు
- 3నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు నా ప్రాణమును వ్యాకులపరచిన సర్వశక్తునితోడు
- 4నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు నా నాలుక మోసము నుచ్చరించుటలేదు.
- 5మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పు కొననుమరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను.
Cross references
- Genesis 2:7 ఆదికాండము 2:7దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.
- Job 33:4 యోబు 33:4దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తునియొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను
- Isaiah 2:22 యెషయా 2:22తన నాసికారంధ్రములలో ప్రాణముకలిగిన నరుని లక్ష్యపెట్టకుము; వానిని ఏవిషయములో ఎన్నిక చేయవచ్చును?
- Job 32:8 యోబు 32:8అయినను నరులలో ఆత్మ ఒకటి యున్నది సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగ జేయును.
- Acts 17:25 అపొస్తలుల కార్యములు 17:25ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింప బడువాడు కాడు.