Job · chapter 27 · verse 16
Job 27:16 in Telugu
ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగుచేసినను జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధ పరచుకొనినను
Dhooli anta vistaaramugaa vaaru vendini poguchesinanu jigatamannanta vistaaramugaa vastramulanu siddha parachukoninanu
Job 27:16 in English
- King James Version (KJV)
- Though he heap up silver as the dust, and prepare raiment as the clay;
- World English Bible (WEB)
- Though he heap up silver as the dust, and prepare clothing as the clay;
- American Standard Version (ASV)
- Though he heap up silver as the dust, And prepare raiment as the clay;
- Bible in Basic English (BBE)
- Though he may get silver together like dust, and make ready great stores of clothing;
- Darby Translation (DBY)
- Though he heap up silver as the dust, and prepare clothing as the clay;
- Webster's Bible (WBS)
- Though he should heap up silver as the dust, and prepare raiment as the clay?
- Young's Literal Translation (YLT)
- If he heap up as dust silver, And as clay prepare clothing,
Read in context
- 14వారి పిల్లలు విస్తరించినయెడల అది ఖడ్గముచేత పడు టకే గదా వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు.
- 15వారికి మిగిలినవారు తెగులువలన చచ్చి పాతిపెట్ట బడెదరు వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి.
- 16ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగుచేసినను జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధ పరచుకొనినను
- 17వారు దాని సిద్ధపరచుకొనుటయే గాని నీతిమంతులు దాని కట్టుకొనెదరు నిరపరాధులు ఆ వెండిని పంచుకొనెదరు.
- 18పురుగుల గూళ్లవంటి యిండ్లు వారు కట్టుకొందురు కావలివాడు కట్టుకొను గుడిసెవంటి యిండ్లు వారు కట్టుకొందురు.
Cross references
- Zechariah 9:3 జెకర్యా 9:3తూరు పట్టణపువారు ప్రాకారముగల కోటను కట్టుకొని, యిసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి.
- Matthew 6:19 మత్తయి 6:19భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు.
- Job 22:24 యోబు 22:24మంటిలో నీ బంగారమును ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము
- Habakkuk 2:6 హబక్కూకు 2:6తనదికాని దాని నాక్రమించి యభివృద్ధినొందినవానికి శ్రమ; తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొనువానికి శ్రమ; వాడు ఎన్నాళ్లు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరు ఇతనినిబట్టి ఉప మానరీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు గదా.
- James 5:2 యాకోబు 5:2మీ ధనము చెడిపోయెను; మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను.
- 1 Kings 10:27 1 రాజులు 10:27రాజు యెరూషలేములో వెండినిరాళ్లంత విస్తారముగా వాడుక చేసెను; దేవదారు మ్రానులను షెఫేలా ప్రదేశముననున్న మేడిచెట్లవలె విస్తరింప జేసెను.